Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త

బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కూడా భారీగానే తగ్గాయి. తులం బంగారం పై 1500 రూపాయల

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త
X

Gold Rates: బంగారం కొనుగోలు చేసే వారికి అదిరిపోయే శుభవార్త అందింది. గత మూడు రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఇవాళ కూడా భారీగానే తగ్గాయి. తులం బంగారం పై 1500 రూపాయల వరకు తగ్గి ముఖం పట్టింది బంగారం ధర. దీంతో జనాలు కొనుగోలు చేసేందుకు ఎగబడుతున్నారు.

హైదరాబాద్ మహానగరంలో తగ్గిన బంగారం, వెండి ధరల వివరాల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1530 రూపాయలు తగ్గింది. దీంతో తులం బంగారం ధర 72, 160 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 1400 రూపాయలు తగ్గింది. దీంతో 22 క్యారెట్ల బంగారం ధర 66,150 గా నమోదయింది. ఇక వెండి ధరలు కూడా కాస్త తగ్గాయి. కిలో వెండి ధర 82,900 రూపాయలు నమోదు అయింది.

Tags:
Next Story
Share it