Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..సంతోషం, నూతన ఉత్సాహం

మేషం రాజకీయ నాయకులకు సభ సమావేశాలలో ఊరట లభిస్తుంది. ఉద్యోగం గురించి ఎదురు చూసే వారికి ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రమ అధికమవుతుంది. రావాల్సి

Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..సంతోషం, నూతన ఉత్సాహం
X

మేషం

రాజకీయ నాయకులకు సభ సమావేశాలలో ఊరట లభిస్తుంది. ఉద్యోగం గురించి ఎదురు చూసే వారికి ఉద్యోగం లభిస్తుంది. దూర ప్రయాణాలు చేస్తారు. శ్రమ అధికమవుతుంది. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది.

వృషభం

పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. దూరపు ప్రయాణాలు చేస్తారు. కొన్ని విషయాలలో ఆసక్తి ఏర్పడుతుంది. శ్రమ అధికమవుతుంది.

మిథునం

ఉపాధ్యాయులకు ఒత్తిడి అధికమవుతుంది. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుల పట్ల ఆసక్తి నెలకొంటారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కర్కాటకం

రావాల్సిన డబ్బు అతి తొందరలోనే అందుతుంది. వ్యాపారస్తులకు లాభాలు చేకూరుతాయి. ఇతర పనులపై ప్రభావం చూపుతారు. బంధువుల రాకతో సంతోషం నెలకొంటారు.

సింహం

నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులు లాభాలను పొందుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. రాజకీయ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటారు.

కన్య

స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఊరట లభిస్తుంది. పెద్దల ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది. కొత్త వారితో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు.

తుల

మిత్రులతో సంతోషంగా ఉంటారు. బంధువుల సహకారం లభిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. పైఅధికారుల నుంచి ఉద్యోగస్తులకు ఒత్తిడి పెరుగుతుంది.

వృశ్చికం

ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు లభిస్తుంది. చిన్న చిన్న విషయాలలో గొడవలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు.

ధనుస్సు

విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇతరులు కోసం ఎక్కువగా కష్టపడతారు. మీ పనులు అతి తొందరలోనే పూర్తవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు.

మకరం

స్త్రీలతో సంభాషించేటప్పుడు జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగం పట్ల కాస్త ఊరట లభిస్తుంది. ఏకాగ్రత ఎంతో అవసరం. దైవ దర్శనాలు చేసుకుంటారు.

కుంభం

స్త్రీలకు ఇరువుపొరుగు వారితో సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో నమ్మకం తగ్గుతుంది.

మీనం

కుటుంబ సభ్యులతో సమస్యలు కొలిక్కి వస్తాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన పనులలో చురుగ్గా పాల్గొంటారు.

Tags:
Next Story
Share it