Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..కుటుంబంలో నూతన ఉత్సాహం

మేషం దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎక్కడికి వెళ్లినా

Rashi Phalalu: ఇవాళ్టి రాశి ఫలాలు..కుటుంబంలో నూతన ఉత్సాహం
X

మేషం

దూర ప్రయాణాలు చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఎక్కడికి వెళ్లినా సంతో షమే ఉంటుంది. పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.

వృషభం

ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మీరు మానుకోవాల్సి ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. నూతన కార్యాలు ప్రారంభిస్తారు. ధైర్య సాహసాలతో ఉంటారు.

మిథునం

నూతన కార్యాలకు రూపకల్పన చేస్తారు. కుటుంబం సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. ఆరోగ్యంగా ఉంటారు.

కర్కాటకం

ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ధన లాభం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు.

సింహం

స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త పడడం మంచిది. రాజకీయ రంగాల్లోని వారికి ఆందోళన ఎదురవుతుంది. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని పూజించడం శ్రేయస్కరం.

కన్య

రాజకీయ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటారు. ఇతరులకు హాని కలుగజేసే పనులను మానుకోవాల్సి ఉంటుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

తుల

విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విధాలా సహనం శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృశ్చికం

నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. చర్చలు, సదస్సులు ఆకర్షిస్తాయి.

ధనుస్సు

కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అనారోగ్య బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పిల్లల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి.

మకరం

ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇతరులకు హాని కలుగజేసే పనులను మానుకోవాల్సి ఉంటుంది.

కుంభం

మానసిక ఆందోళన ఏర్పడుతుంది. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. నూతన పనులు ప్రారంభించడం మంచిది.

మీనం

వ్యక్తిగతంగా కాస్త ఆందోళన ఉంటుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది.

Tags:
Next Story
Share it