Rashi Phalalu:ఇవాల్టి రాశి ఫలాలు...దైవ దర్శనాలు చేస్తారు

మేషం మేషరాశి వారికి ఇవాళ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలలో పాల్గొంటారు. అలాంటి కష్టాన్ని అయిన ఎదురు వస్తారు.

Rashi Phalalu:ఇవాల్టి రాశి ఫలాలు...దైవ దర్శనాలు చేస్తారు
X

మేషం

మేషరాశి వారికి ఇవాళ అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. దూర ప్రయాణాలు చేస్తారు. దైవ దర్శనాలలో పాల్గొంటారు. అలాంటి కష్టాన్ని అయిన ఎదురు వస్తారు.

వృషభo

వృషభ రాశి వారికి కూడా ఇవాళ మంచి ఫలితాలను కనిపిస్తున్నాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. అప్పులు వసూలు చేస్తారు.

మిధునం

మిధున రాశి వారికి ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన ఉంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. లాభాలను గడిస్తారు.

కర్కాటకం

కర్కట రాశి వారికి ఇవాళ అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దైవ దర్శనాలు కూడా చేస్తే మంచిది.

సింహం

స్థిరాస్తుల విషయంలో జాగ్రత్త పడడం మంచిది. రాజకీయ రంగాల్లోని వారికి ఆందోళన ఎదురవుతుంది. కొత్త పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. ఇష్టదైవాన్ని పూజించడం శ్రేయస్కరం.

కన్య

రాజకీయ వ్యవహారాలలో చురుగ్గా పాల్గొంటారు. ఇతరులకు హాని కలుగజేసే పనులను మానుకోవాల్సి ఉంటుంది. గౌరవ మర్యాదలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.

తుల

విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని విధాలా సహనం శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించాలి.

వృశ్చికం

నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విందులు, వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు. ధైర్య సాహసాలతో ముందుకు వెళతారు. చర్చలు, సదస్సులు ఆకర్షిస్తాయి.

ధనుస్సు

కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. అనారోగ్య బాధలు పూర్తిగా తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పిల్లల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి.

మకరం

ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. ఇతరులకు హాని కలుగజేసే పనులను మానుకోవాల్సి ఉంటుంది.

కుంభం

మానసిక ఆందోళన ఏర్పడుతుంది. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. నూతన పనులు ప్రారంభించడం మంచిది.

మీనం

వ్యక్తిగతంగా కాస్త ఆందోళన ఉంటుంది. ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పాటించాలి. విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది.

Tags:
Next Story
Share it