Summer Foods: ఆయుర్వేదం చెప్పిన సమ్మర్ హెల్దీ ఫుడ్ ఏంటి !

వేసవి కాలం ( summer) వేడి కారణంగా శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హీట్ స్ట్రోక్( heat stork) చాలా సాధారణం

Summer Foods: ఆయుర్వేదం చెప్పిన సమ్మర్ హెల్దీ ఫుడ్ ఏంటి !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: వేసవి కాలం ( summer) వేడి కారణంగా శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హీట్ స్ట్రోక్( heat stork) చాలా సాధారణంవేసవి కాలం ( summer) వేడి కారణంగా శరీరంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి మనం ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని హీట్ స్ట్రోక్( heat stork) చాలా సాధారణం. అసలే ఈ రోజుల్లో ఇది చాలా కామన్ కూడా. అసలు ఆయుర్వేదం( ayurvedam) చెప్పిన ఆరోగ్య సూత్రాలు ఏంటి.

భారతదేశంలోని( india) అనేక ప్రాంతాలలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఎండలు మరింత పెరగనున్నాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మండుతున్న వేడిని నివారించడానికి ఇంట్లో ఎయిర్ కూలర్లు( aircooler) లేదా ఏసీలను తెచ్చుకోవడం సహా చల్లని పానీయాలను తాగుతున్నారు. తద్వారా వేసవిలో ఎండల తాపాన్ని తట్టుకోవచ్చు. ఆయుర్వేదంలో( ayurvedic) కొన్ని పదార్ధాలు పూర్తిగా వేసవి( summer) ప్రత్యేకం. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన నీరు దొరకడమే కాదు. స్కిన్ ను చాలా అందంగా చేస్తుంది.

1. పెరుగు

మనం రోజూ తినే ఆహారంలో పెరుగును చేర్చుకోవడం వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. పెరుగును ( curd)అనేక రకాలుగా తినొచ్చు. ఇది వేసవి కాలంలో పొట్టను చల్లబరుస్తుంది. ఈ ఎండాకాలం( summer) సన్ స్ట్రోక్ తగలకుండా చేస్తుంది. అంతేనా ఎండాకాలం అరుగుదల అంత బాగుండదు..జీర్ణక్రియను సరిగ్గా చేయడానికి పెరుగు సహాయం చేస్తుంది.

2. దోసకాయలో(dosakai) ఫైబర్ ( fiber) పుష్కలంగా ఉంటుంది. అలాగే దానిలో అధిక నీరు ఉంటుంది, దీని కారణంగా శరీరంలో నీటి కొరత ఉండదు. సలాడ్( salad) లాగా కూడా తినచ్చు. ట్రై చెయ్యండి..కాస్త చాట్ మసాలా వేసుకొని సాల్ట్ చల్లుకుంటే..అధ్భతహః

3.పొట్లకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా.. కడుపు సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. వండేప్పుడు నూనె ఎక్కువగా వాడకుండా చూసుకోవాలి. పొట్లకాయ రసం తాగితే మంచి ఆరోగ్య ఫలితాలు ఉన్నాయి. కాని పొట్లకాయ శరీరంలో ఉండే వేస్ట్ వాటర్ ను తీసేస్తుంది. దీని వల్ల బాడీ ఫిట్ట్ గా ఉంటుంది.

4. పుదీనాను ( pudina)వేసవిలో మంచి ఆహారంగా పరిగణిస్తారు. పుదీనా తీసుకోవడం వల్ల శరీరంలో చల్లని ప్రభావం ఏర్పడుతుంది. నిమ్మకాయ నీళ్లలో కలిపి తాగడం వల్ల తాజాదనం వస్తుంది. అలాగే దీని చట్నీ తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.

5 చెరుకురసం( suger cane juice), నిమ్మరసం( laime juice) , జీలకర్ర నీరు, పుచ్చకాయ( water melon) ఇవన్నీ దాదాపు శరీరంలో వేడిని కంట్రోల్ చేసే ఫుడ్ . శరీరానికి చాలా మంచిది కూడా ..ఈ ఎండాకాలం ఇలా తినండి..హెల్దీ గా ఉండండి.

Tags:
Next Story
Share it