health: పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? ఇవే కారణాలు కావచ్చు.

ప్రెగ్నెన్సీ(PREGNENCY) కాకుండా, పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలు అనారోగ్యానికి సూచక అవుతుంది.

health: పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? ఇవే కారణాలు కావచ్చు.
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:ప్రెగ్నెన్సీ(PREGNENCY) కాకుండా, పీరియడ్స్ ఆలస్యం కావడానికి చాలా కారణాలు ఉండవచ్చు. కొన్ని కారణాలు అనారోగ్యానికి సూచక అయ్యే అవకాశం వుంటే మరికొన్ని వివిధ సమస్యల వల్ల తలెత్తే అవకాశం వుంటుంది.

*థైరాయిడ్( TYROID)

*PCOD, PCOS

* రక్తహీనత( ANEMIA)

* స్రెస్..ఒత్తిడి కారణంగా పీరియడ్స్ రావు.( STRESS)

*అధిక ఒత్తిడి హార్మోన్లలో మార్పులకు కారణమవుతుంది.(HORMONAL CHANGES)

*జ్వరం( FEVER) , జలుబు( COLD) , దగ్గు మొదలైన వ్యాధుల వల్ల కూడా పీరియడ్స్ ఆలస్యం అవుతాయి

*దినచర్యలో మార్పులు పీరియడ్స్ ఆలస్యం కావడానికి కారణం కావచ్చు.

* ఫిజికల్ గా మీ శరీరాన్ని కష్టపెట్టకపోవడం వల్ల కూడా అవి ఫోన్లు అవి చెప్పండి.

Tags:
Next Story
Share it