Astrology :ఈ రాశులవారికి పెళ్లి టర్నింగ్ పాయింట్ ..కష్టాలు సవాళ్లు !

పెళ్లి తర్వాత జీవితంపై ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. కొందరికి నెరవేరుతాయి. కొంతమందికి పెళ్లి లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది.

Astrology :ఈ రాశులవారికి పెళ్లి టర్నింగ్ పాయింట్ ..కష్టాలు సవాళ్లు !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: పెళ్లి తర్వాత జీవితంపై ఎన్నో కలలు, ఆశలు ఉంటాయి. కొందరికి నెరవేరుతాయి. కొంతమందికి పెళ్లి లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. కొంతమంది రిచ్ , హ్యాపీ అయిపోతే...మరికొందరు లైఫ్ ఛైంజ్( LIFE CHANGE) అయిపోతుంది. అప్పటి వరకు హ్యాపీ గా ఏ చింత లేకుండా ఉండేవారు ..పెళ్లితో చిక్కుల్లో పడుతూ ఉంటారు. మరికొందరకి సమస్యగా మారుతాయి. ముఖ్యంగా ఈ రాశులవారికి పెళ్లి తర్వాత ఇబ్బందులు తప్పవంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు

సక్సెస్ ఫుల్ లైఫ్( SUCCESS LIFE) అనే మాట చెప్పడం చాలా ఈజీ కానీ..అలాంటి లైఫ్ దొరకడం అంతసులువేం కాదు. ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి కీలకమలుపు. ఎన్నో ఆశలతో కొత్తజీవితం ప్రారంభిస్తారు. కానీ ఆ ఆశలు, కలలు నెరవేరే అదృష్టం అందరకీ ఉండదు. పైగా కొందరికి వివాహం పైనే మంచి అభిప్రాయం ఉండదు..కానీ..కుటుంబ పరిస్థితుల కారణంగా ఆ బంధంలోకి బలవంతంగా అయినా అడుగుపెట్టాల్సి రావొచ్చు. అయితే ప్రతి ఒక్కరూ తమ జీవితం సంతోషంగా సాగిపోవాలని భావిస్తారు..అందుకే కొన్న సవాళ్లు ఎదురైనప్పటికీ వాటిని తట్టుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నిస్తారు. ముఖ్యంగా

మిథున రాశి( MITHUNA RASI) , ..నిజానికి మిథున రాశి వారికి పెళ్లి ఎంత లేటుగా అయితే అంత మంచిది. ఎవరైనా ఆర్డర్స్ చేయడం ..ఒకరి కింద బతకడం ఇష్టం లేని వారు వీరు. కాబట్టి జీవిత భాగస్వామి( LIFE PARTNER) తో వీరు హ్యాపీ గా ఉండలేరు. సరైన ఆర్ధిక స్థిరత్వం ఉండదు ..చెప్తే అర్ధం చేసుకోలేరు.

సింహ రాశి( SIMHA RASI) ..వీరు చాలా స్ట్రాంగ్ ...కాని వారి మాటే అందరు వినాలనే ఉధ్దేశ్యంలో ఉంటారు. అది అన్ని సార్లు పనికి రాదు కాబట్టి దంపతుల మధ్య గొడవలు తప్పవు. అంతేకాదు వీరికి అన్ని..పర్ఫెక్ట్ గా జరగాలి. లేదంటే భరించలేరు..ప్లాన్ ప్రకారం జరగాలనకుంటారు..అవి వర్కవుట్ కావు. సో కాస్త ఇబ్బంది పడుతుంటారు.

వృశ్చిక రాశి ( VRUCHIKA RASI)వీరికి కాస్త తొందరపాటు ఎక్కువ . సమస్యల్లోకి కూడా ముందే వెళ్లిపోతుంటారు. వైవాహిక జీవితంలో ...కాస్త ఒడిదుడుకులకు కారణం మీ తొందరపాటే..కాస్త నిదానం గా ఆలోచిస్తే...మీ లైఫ్ కాస్త సెట్ అవ్వొచ్చు.

ధనస్సు రాశి( DHANU RASI) వారు వివాహం బంధంలో ఇమడటం కొంచెం కష్టమే కానీ ఆనందంగా ఉండేందుకు చేయాల్సని ప్రయత్నాలన్నీ చేస్తారంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు.

Tags:
Next Story
Share it