AMBANI:అనంత్ పెళ్లి ఎక్కడ జరుగుతుందో తెలుసా

అనంత్ అంబానీ వివాహం జూలై 12, 2024న జరగనుంది. అయితే, వీరి వివాహం లండన్‌లో జరుగుతుందని, అబుదాబిలో సంగీత కచేరీ జరుగుతుందని గతంలో వార్తలు వచ్చాయి.

AMBANI:అనంత్ పెళ్లి  ఎక్కడ జరుగుతుందో తెలుసా
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్; అనంత్ అంబానీ జూలై 12, 2024న జరగనుంది. అయితే, వీరి వివాహం లండన్‌లో జరుగుతుందని, అబుదాబిలో సంగీత కచేరీ జరుగుతుందని గతంలో వార్తలు వచ్చాయి. కానీ, ఇప్పుడు ఈ ప్లాన్‌ ఛేంజ్ చేసుకున్నారుఅంబానీ ఫ్యామిలీ. జామనగర్‌లో ఘనంగా జరిగిన ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌ల తర్వాత అందరి దృష్టి ఇప్పుడు అనంత్, రాధికల పెళ్లిపై పడింది.

అనంత్, రాధికల పెళ్లి లండన్‌లో జరగనుందని సమాచారం. అంబానీ కుటుంబం వివాహ కార్యక్రమాలు లండన్‌లోని 300 ఎకరాల స్థలంలో నిర్వహించనున్నారు. బాలీవుడ్ లో అనంత్ పెళ్లి స్టార్ట్ అయిపోయింది. షాపింగ్స్ , డ్రెసెస్ కో్ట్ల ఖర్చు ఎప్పుడో మొదలయిపోయింది.

ఇప్పుడు లండన్‌లోని అంబానీ కుటుంబానికి చెందిన విలాసవంతమైన బంగ్లాలో అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల వివాహ వేడుక జరగనుందని వార్తలు వస్తున్నాయి. లండన్‌లోని స్టోక్‌ పార్క్‌ ఎస్టేట్‌లో వివాహ వేడుక జరగనుందని టాక్. అయితే, ఈ భవనం జేమ్స్ బాండ్ సిరీస్‌లోని రెండు సినిమాలను చిత్రీకరించిన ప్రదేశం.వరస్ట్ కేస్ లో తప్ప అంబానీ ఫ్యామిలీ డెస్టినేషన్ వెడ్డింగ్ ఒప్పుకోరు..అయితే, అంబానీ కుటుంబం ఇంకా పెళ్లి లేదా పెళ్లి ఫంక్షన్‌కు సంబంధించిన ఎలాంటి ప్రకటన చేయలేదు

Tags:
Next Story
Share it