Hemant Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు షాకిచ్చిన కోర్టు

జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు మధ్యంతర బెయిల్‌ లభించలేదు.

Hemant Soren : జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు షాకిచ్చిన కోర్టు
X

Hemant Soren : జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు మధ్యంతర బెయిల్‌ లభించలేదు. భూ కుంభకోణం కేసులో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు రాంచీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక కోర్టు నిరాకరించింది. మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన మామ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు 13 రోజుల పాటు మధ్యంతర బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అతనికి బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది.

Tags:
Next Story
Share it