IPL 2024: ఇవాళ హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్..300 కొడతారా ?

సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 41వ మ్యాచ్ ఇవాళ జరుగనుంది. హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్

IPL 2024: ఇవాళ హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్..300 కొడతారా ?
X

Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore, 41st Match: సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య 41వ మ్యాచ్ ఇవాళ జరుగనుంది. హైదరాబాద్‌ లోని ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 41వ మ్యాచ్ జరుగనుంది. అయితే.. ఇందులో హైదరాబాద్‌ బ్యాటర్‌ మళ్లీ విజృంభిస్తారని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే 300 లకు పైగా పరుగులు చేస్తారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది.

జట్ల అంచనా

సన్‌రైజర్స్ హైదరాబాద్ : 1 ట్రావిస్ హెడ్, 2 అభిషేక్ శర్మ, 3 ఐడెన్ మార్క్‌రామ్, 4 హెన్రిచ్ క్లాసెన్ (WK), 5 అబ్దుల్ సమద్, 6 నితీష్ కుమార్ రెడ్డి, 7 షాబాజ్ అహ్మద్, 8 వాషింగ్టన్ సుందర్, 9 పాట్ కమిన్స్ (కెప్టెన్), 10 భువనేశ్వర్ కుమార్, 11 మయాంక్ మార్కండే, 12 టి నటరాజన్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : 1 విరాట్ కోహ్లీ, 2 ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), 3 విల్ జాక్స్, 4 రజత్ పాటిదార్, 5 కామెరాన్ గ్రీన్/గ్లెన్ మాక్స్‌వెల్, 6 సుయాష్ ప్రభుదేశాయ్, 7 మహిపాల్ లోమ్రోర్, 8 దినేష్ కార్తీక్ (wk), 9 కర్ణ్ శర్మ, 10 లాకీ ఫెర్గూసన్, 11 మహ్మద్ సిరాజ్, 12 యష్ దయాల్/ వైషాక్ విజయ్ కుమార్

Tags:
Next Story
Share it