Laptop:రూ:30వేల ల్యాప్ టాప్ కేవలం రూ:17 వేలకే..!

ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధర భగ్గుమంటుంది.మొబైల్ ఫోన్ నుంచి మొదలు లాప్టాప్ ల వరకు ఏది కొనాలన్నా ఖర్చుతో కూడుకున్నది.అలాంటి ఈ కంపెనీ ల్యాప్టాప్

Laptop:రూ:30వేల ల్యాప్ టాప్ కేవలం రూ:17 వేలకే..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఎలక్ట్రానిక్ వస్తువుల ధర భగ్గుమంటుంది. మొబైల్ ఫోన్ నుంచి మొదలు లాప్టాప్(laptop) ల వరకు ఏది కొనాలన్నా ఖర్చుతో కూడుకున్నది. అలాంటి ఈ కంపెనీ ల్యాప్టాప్ పై అద్భుత డిస్కౌంట్ లభిస్తుంది.ఈ డిస్కౌంట్ పోను ఈ ల్యాప్టాప్ కేవలం 17 వేలకే లభిస్తోంది. మరి ఆ లాప్టాప్ ఏంటి ఆ డిస్కౌంట్ ఇస్తున్నటువంటి వారెవరో ఇప్పుడు చూద్దాం..

చాలామంది తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్స్ కలిగినటువంటి ల్యాప్టాప్ (laptop) కావాలనుకుంటారు. అలాంటి వారికి లేనేవో సంస్థ మంచి ఆఫర్ ప్రకటించింది. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ త్రీ మోడల్ (Lenova idea pad slim 3 model laptop) పై క్రేజీ ఆఫర్ లభిస్తోంది. అసలు ఈ లాప్టాప్ ధర రూ:30,790 ఉండగా ప్రస్తుతం దీన్ని 41% తగ్గింపుతో ఫ్లిప్కార్ట్ సంస్థ వారు రూ:17,990కే అందిస్తున్నారు. మరి దీని యొక్క ఫీచర్స్ చూద్దాం. లాప్టాప్ డిస్ప్లే విషయానికి వస్తే 14 inch 1366×768 పిక్సెల్స్ హెచ్డి డిస్ప్లే, కలిగి ఉండడమే కాకుండా కంపానీయో 520 ప్రాసెసర్ కలిగి ఉంది.

లాప్టాప్ స్టోరేజ్ విషయానికి వస్తే 8జిబి ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ తో వస్తోంది. ఇక ఈ లాప్టాప్ బరువు 1.3 కిలో గ్రామ్స్ ఉందట. మనం ఎక్కడికి వెళ్ళినా దీన్ని సులభంగా బ్యాగ్ లో తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా మీడియా టెక్ ఇంటిగ్రేటెడ్ ఏఆర్ఎం జీ52, 2ఈఈ Mc2 గ్రాఫిక్ ప్రాసెసర్ , క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం వంటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తుంది. ఇ ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే 10 గంటల వరకు దీర్ఘకాల బ్యాటరీ లైఫ్ అందిస్తోంది. అలాంటి ఈ ల్యాప్టాప్ (Laptop) పై 1 ఇయర్ వారంటీ కూడా అందిస్తున్నారు.

Tags:
Next Story
Share it