Samsung Galaxy F15: అద్భుత స్టోరేజ్ తో న్యూ ఫోన్..!

: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందులో మంచి ఆదరణ పొందుతూ పోతున్నటువంటి కంపెనీ శాంసంగ్. ఈ కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ ప్రస్తుతం

Samsung Galaxy F15: అద్భుత స్టోరేజ్ తో న్యూ ఫోన్..!
X

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్ ఫోన్స్ ఉన్నాయి. అందులో మంచి ఆదరణ పొందుతూ పోతున్నటువంటి కంపెనీ శాంసంగ్. ఈ కంపెనీ నుంచి సరికొత్త మొబైల్ ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చింది. అదే Samsung Galaxy F15 5G స్మార్ట్‌ఫోన్‌. ఈ మొబైల్ ను 4GB + 128GB మరియు 6GB + 128GB మోడల్‌లలో మార్చిలో భారతదేశంలో ప్రారంభించింది.

అయితే తాజాగా ఈ కంపెనీ నుంచి 8gb ర్యామ్ 128gb స్టోరేజ్ కలిగిన మొబైల్ ను లాంచ్ చేసింది. అయితే ఈ మొబైల్ ప్రత్యేకతల విషయానికొస్తే నాచ్ లోపల 13MP కెమెరాతో 6.5″ FHD+ 90Hz AMOLED ఇన్ఫినిటీ-V డిస్‌ప్లేను ప్యాక్ చేస్తుంది. ఇది MediaTek డైమెన్సిటీ 6100+ SoC ద్వారా 6GB వరకు RAM మరియు 6GB వరకు వర్చువల్ RAMతో రాబోతోంది.

అలాగే 50MP వెనుక కెమెరాతో పాటు 5MP అల్ట్రా-వైడ్ మరియు 2MP మాక్రో కెమెరాలను కలిగి ఉంది. ఫోన్ OneUi 6తో Android 14తో నడుస్తుందట. అంతేకాకుండా ఈ మొబైల్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఈ మొబైల్ ధర ఇతర వివరాలు మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.

Tags:
Next Story
Share it