BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు యాక్టివ్‌ గా ఉన్నారన్న సంగతి తెలిసిందే. చాలా దూకుడుగా

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
X

BRS: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎప్పుడు యాక్టివ్‌ గా ఉన్నారన్న సంగతి తెలిసిందే. చాలా దూకుడుగా అధికార పార్టీపై విమర్శలు చేస్తూ ఉంటారు. రేవంత్‌ రెడ్డి సర్కార్‌ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూనే ఉంటారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి.

అయితే...అలాంటి కౌశిక్‌ రెడ్డికి ఊహించని షాక్‌ తగిలింది. ప్రజల పక్షాన పోరాటం చేసే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు అయింది. గత నెల 30న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడని కేసు పెట్టారు. కాంగ్రెస్ నేత సదయ్య ఫిర్యాదు మేరకు జమ్మికుంట పీఎస్‌లో పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:
Next Story
Share it