GHMC: మేయర్ ఇంట్లోకి రౌడీ షీటర్

జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మికి (Mayor Vijayalakshmi) ఊహించని షాక్ తగిలింది. గద్వాల విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) ఇంట్లో ఓ రౌడీ షీటర్ చొరబడ్డాడు

GHMC: మేయర్ ఇంట్లోకి రౌడీ షీటర్
X

Mayor Vijayalakshmi: జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మికి (Mayor Vijayalakshmi) ఊహించని షాక్ తగిలింది. గద్వాల విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) ఇంట్లో ఓ రౌడీ షీటర్ చొరబడ్డాడు. గద్వాల విజయలక్ష్మి (Mayor Vijayalakshmi) ఉంటున్న బంజర హిల్స్ లోని ఎన్.బి.టి నగర్ లోని ఇంట్లో ఓ వ్యక్తి... చొరబడ్డాడు.

అయితే వెంటనే విజయలక్ష్మి సిబ్బంది ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతని పేరు లక్ష్మణ్ గా గుర్తించారు. స్థానికంగా రౌడీ షీటర్ అని సమాచారం అందుతోంది. విజయలక్ష్మి... లేని సమయంలో ఆమె ఇంట్లోకి చొరబడ్డాడు. దీంతో అలర్ట్ అయిన సిబ్బంది.. వెంటనే అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఇక దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇప్పుడు ఈ సంఘటన హాట్ టాపిక్ గా మారింది. కాబట్టి గులాబీ పార్టీకి రాజీనామా చేసిన గద్వాల విజయలక్ష్మి... కాంగ్రెస్ పార్టీలో చేరారు.

Tags:
Next Story
Share it