Video : వామ్మో.. రేవంత్ రెడ్డిని బండ బూతులు తిట్టిన మహిళ..

రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ మహిళ దుమ్మెత్తిపోసింది. తీవ్ర స్థాయిలో మండిపడింది.

Video : వామ్మో.. రేవంత్ రెడ్డిని బండ బూతులు తిట్టిన మహిళ..
X

న్యూస్ లైన్, హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఓ మహిళ దుమ్మెత్తిపోసింది. తీవ్ర స్థాయిలో మండిపడింది. రేవంత్ రెడ్డి పాలనపై ఆమె తిట్టిన తిట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నోటికొచ్చినట్లు తిడుతూ తన ఆవేదన చెప్పుకొచ్చింది. ‘‘రేవంత్ రెడ్డి ఏం చేశాడు.. ఐదు నెలల్లో ఏం చేయలేదు. బస్సు పెడితే ఆడోళ్లు కొట్టుకొని చస్తున్నారు. ఇంట్లో ఆడోళ్లు బయటకు వెళ్లాక** ఇలా మాటలు పడాల్సి వస్తుంది. కరెంటు లేదు, నా బిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మీ రాలేదు, పెన్షన్ పెంచలేదు, 500కు గ్యాస్ ఇవ్వలేదు‘‘ అంటూ తన బాధ చెప్పుకొచ్చింది.



Tags:
Next Story
Share it