Gold Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైనది ఈ

Gold Rates: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధరలు
X

Gold Rates: బంగారం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైనది ఈ బంగారం. డబ్బు కంటే ఎక్కువగా బంగారాన్ని చాలామంది ప్రేమిస్తారు. అయితే అలాంటి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజు రోజుకు విపరీతంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ఇవాళ కూడా బంగారం మరోసారి పెరిగాయి.

హైదరాబాద్ మహానగరంలో పెరిగిన బంగారం ధరల వివరాలు ప్రకారం... 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 220 రూపాయలు పెరిగింది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 200 రూపాయలు పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 72, 930 రూపాయలుగా నమోదు అయింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 66,850 నమోదు అయింది. అటు కిలో వెండి ధర 500 రూపాయలు తగ్గింది. దీంతో కిలో వెండి ధర 84 వేల రూపాయలుగా నమోదు అయింది.

Tags:
Next Story
Share it