VIRAL: ఇది అర్ధంకావాలంటే మినిమమ్ ...డిగ్రీ ఉండాలి సార్ !

పాపం రాసిన అతనిది తప్పు కాదులే ...మన వాళ్లు ఈ మధ్య అచ్చ ఇంగ్లీష్ ఉంటే కాని ఫ్యాషన్ అని ఫీలవ్వడం లేదుగా.

VIRAL: ఇది అర్ధంకావాలంటే మినిమమ్ ...డిగ్రీ ఉండాలి సార్ !
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: కొంతమంది ఉంటారు...ఏం చేసినా భలే ధైర్యంగా చేస్తుంటారు...నిజానికి వాడికి తెలుసు అది తప్పు అని ...కాని వంద మందిలో అయినా ధైర్యంగా వాడు చెప్పేదే నిజం అంటాడు...తింగరోళ్లు..ఇక్కడ రాసినోడు అంతే...చూడండి..ఇంగ్లీష్ రాదని తెలిసినా ధైర్యం చేశాడో...లేక ఇంగ్లీష్ లో పీహెచ్ డీ చేశాడో...కాని ఇక్కడ ఫొటో లో ఏం రాశాడో చూడండి. ఈ ఇమేజ్ లో కనిపించింది చూశారా..హా...ఏముంది పెళ్లి కొడుకు రూమ్ అని చెప్పండి .

మనకి ఫంక్షన్ హాల్స్ లో ...పెళ్లి కొడుకు ( BRIDE GROOMS ROOM)గది, పెళ్లి కూతురు గది అని ఉంటుంది చూశారా...దానికి ఈ సార్ తెలుగులో ( TELUGU) అయితే పాష్ గా ఉండదని ఇలా ఇంగ్లీష్ లో ట్రై చేశారన్న మాట. పాపం రాసిన అతనిది తప్పు కాదులే ...మన వాళ్లు ఈ మధ్య అచ్చ ఇంగ్లీష్ ఉంటే కాని ఫ్యాషన్ అని ఫీలవ్వడం లేదుగా.





"మ్యారేజ్ సన్ రూమ్ " అని రాసి ఉంది. లెజెండ్స్ కి మాత్రమే అర్ధమవుతుంది. ఈ రూమ్ ఎవరిదో టక్కున అర్ధమవ్వాలంటే..మినిమమ్ డిగ్రీ ఉండాలి సార్. ఇంకా పై స్థాయి వారికి మాత్రమే అర్ధమవుతుంది. అలా కాబట్టి ....మనకి అర్ధమయ్యి మీకు స్పెషల్ ఐటమ్ వేశాం. సోషల్ మీడియా లో ఈ పిక్ ఫుల్ వైరల్ అవుతుంది. మీరు కూడా పిక్ చూసి మీరు కాసేపు ఎంజాయ్ చెయ్యండి.

Tags:
Next Story
Share it