Viral Video: ఈ రేంజ్ లో ఆన్సర్స్ ఎవ్వరు రాసి ఉండరు.!

ఓ విద్యార్ధి తన ఆన్సర్ షీటులో( ANSWER SHEET) రాసిన జవాబు చూసి టీచర్ నిర్ఘాంతపోయాడు. ఆ టీచర్‌కు( TEACHER) వింత అనుభవం ఎదురైంది.

Viral Video: ఈ రేంజ్ లో ఆన్సర్స్ ఎవ్వరు రాసి ఉండరు.!
X

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆన్సర్ తెలీక ..క్వశ్చన్ నే తిరిగి తిప్పి రాసేసిన జాతిరత్నాలు చాలా మందే ఉంటాం. అంతెందుకు చదువుతున్న మీరు కూడా ట్రై చేసే ఉంటారు. ఏవో తెలివివాడి పాసైపోవాలి అంతే ...కాని ఇప్పుడు పిల్లల తెలివి మాత్రం అప్పటి వాళ్లకి లేదు గురువు గారు.

ఓ విద్యార్ధి తన ఆన్సర్ షీటులో( ANSWER SHEET) రాసిన జవాబు చూసి టీచర్ నిర్ఘాంతపోయాడు. ఆ టీచర్‌కు( TEACHER) వింత అనుభవం ఎదురైంది. అది కాస్తా సోషల్ మీడియాలో(SOCIAL MEDIA) వైరల్ అవుతోంది. వైరల్ వీడియో ప్రకారం.. ఓ టీచర్ పేపర్స్ కరెక్షన్ చేస్తున్నట్టు మీరు చూడవచ్చు. ఓ విద్యార్ధి పేపర్ చూపిస్తూ.. అతడి క్వశ్చన్ పేపర్‌( QUAESTION PAPER)లో ఇచ్చిన సమాధానాలే.. ఆన్సర్ పేపర్‌లో రాశాడని చెప్పుకొచ్చాడు. అలాగే పేపర్ల మధ్యలో ఓ రూ. 200 నోటు పెట్టి.. ‘గురువుగారు అనుకుంటే నన్ను పాస్ చేసేస్తారు’ అని రాశాడు.

ఆన్సర్ అలా రాసినందుకు కాదు కాని ...వాడు 200 నోటు పెట్టాడు చూశారా ... ఈ టీచర్ కు ఆ నోటు చూసి మండింది. తిక్క కుదర్చాలని జీరో మార్కలు వేసి అది కాస్త వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలాంటివి వైరల్ కాకుండా ఉంటాయా చెప్పండి. ఫుల్ వైరల్ అయ్యింది.



Tags:
Next Story
Share it