carry guns in schools: బడికి తుపాకులు తెచ్చుకోండి..!

పాఠశాల అంటే ఒక గొప్ప పదం. ఒక పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు ఎదుగుతారు. అలాంటి పాఠశాలలో... విద్యార్థులు చాలా విషయాలు నేర్చుకుని తర్వాత తమ

carry guns in schools: బడికి తుపాకులు తెచ్చుకోండి..!
X

Tennessee: పాఠశాల అంటే ఒక గొప్ప పదం. ఒక పాఠశాలలో ఎంతోమంది విద్యార్థులు ఉన్నత భవిష్యత్తుకు ఎదుగుతారు. అలాంటి పాఠశాలలో... విద్యార్థులు చాలా విషయాలు నేర్చుకుని తర్వాత తమ భవిష్యత్తును నిర్ణయించుకుంటారు. అలాంటి పాఠశాలల్లో... చాక్ పీస్, పెన్ను, బుక్కు ఉండాలి. కానీ పాఠశాలలో ఉపాధ్యాయులు గన్స్ తెచ్చుకోవాలని కొత్త చట్టం తీసుకువచ్చారు. ఈ సంఘటన అమెరికాలో వెలుగు చూసింది.

అగ్రరాజ్యమైన అమెరికా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి అగ్రదేశంలో ఎప్పుడు ఎలాంటి సంఘటన జరుగుతుంది తెలియదు. కొంతమంది దుర్మార్గులు... స్కూళ్లపై అలాగే కాలేజీలపై దాడులు చేస్తూ ఉంటారు. దాడులు చేయడమే కాకుండా విద్యార్థులను చంపేస్తారు. ఇలాంటి ఘటనే గత ఏడాది జరిగింది. నాష్ విల్లే అనే ప్రాంతంలో ఏడాది కిందట ఆరుగురు విద్యార్థులు కాలపుల్లో మరణించారు. ఆ పాఠశాలలో భద్రత సరిగా లేకపోవడంతో ఆ కాల్పులు జరిగాయి.

అయితే ఇలాంటి నేపథ్యంలో... పాఠశాలలకు ఉపాధ్యాయులు తుపాకులతో వెళ్లాలని కొత్త చట్టం తీసుకువచ్చారు. అమెరికాలోని టేనస్సీ రాష్ట్రం (Tennessee) ఈ కొత్త చట్టం తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు పాఠశాలల్లో తుపాకులు (carry guns) తీసుకెళ్లేందుకు అనుమతించే బిల్లును ఆమోదించారు టేనస్సీ (Tennessee) చట్టసభ సభ్యులు. నిరసనకారులు విద్యాసంస్థల్లో అడుగుపెడితే.. చంపేసేలా.. ఈ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చట్టం హాట్‌ టాపిక్‌ గా నిలిచింది.

Tags:
Next Story
Share it