భర్త ఆ పని చేయట్లేదని విడాకులు కోరిన భార్య.!

ఉగాది పచ్చడి పులుపు, చేదు, తీపి ఇలా అన్ని కలయికలతో ఏ విధంగా ఉంటుందో దాంపత్య జీవితంలో కూడా కష్టసుఖం, భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఇలా ఎన్నో రకాల అనుభవాలు

భర్త ఆ పని చేయట్లేదని విడాకులు కోరిన భార్య.!
X

న్యూస్ లైన్ డెస్క్: ఉగాది పచ్చడి పులుపు, చేదు, తీపి ఇలా అన్ని కలయికలతో ఏ విధంగా ఉంటుందో దాంపత్య జీవితంలో కూడా కష్టసుఖం, భార్యాభర్తల మధ్య అన్యోన్యం ఇలా ఎన్నో రకాల అనుభవాలు ఉంటేనే సంసారం అనే నావ ముందుకు వెళుతుంది. ఇందులో భార్యాభర్తల మధ్య అద్భుతమైన బాండింగ్ ను పెంచేది మాత్రం పడకగది వ్యవహారం అని చెప్పవచ్చు. ఇందులో ఏమాత్రం తేడా వచ్చిన భార్యాభర్తల జీవితంలో విషాదం అనేది ఉంటుందని చెప్పవచ్చు. భార్య ఎంత కష్టమైనా పని చెప్పినా ఓర్చుకుంటుంది కానీ, పడకగది విషయంలో భర్త క్లారిటీగా లేడంటే అస్సలు భరించలేదు.

అయితే ప్రస్తుత కాలంలో చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత అబ్బాయిలు నపుంసకులని తెలిసి విడాకులకు దారి తీసిన అనేక ఘటనలు ఉన్నాయి. తాజాగా ఈ ఘటన కూడా అలాంటిదే. వివరాలు ఏంటో చూద్దాం.. అయితే అమ్మాయి ఈ అబ్బాయిని చాలా అందంగా హైట్, పర్సనాలిటీ ఉందని పెళ్లి చేసుకుంది. తనతో ఎంతో సుఖపడదామని అనుకుంది. అబ్బాయి కూడా ఆ అమ్మాయిని చూసి వదిలిపెట్టలేకపోయాడు. కానీ ఆ అబ్బాయికి ఒక సమస్య మాత్రం ఉంది. ఆ సమస్య వల్ల వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే ఈ సమస్య అనేది అబ్బాయికి పెళ్లయ్యే వరకు అర్థం కాలేదు. అయితే వీరిద్దరూ కొన్ని రోజుల క్రితం విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరు విడాకుల సమయంలో కోర్టులోకి వెళ్ళినప్పుడు వారి వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా భర్త మాట్లాడుతూ నాకు వేరే అమ్మాయి దగ్గరికి వెళ్లినప్పుడు అంగస్తంభన సమస్య రావడం లేదు. కానీ నా భార్య దగ్గరికి వెళ్లేసరికి అంగస్తంభన అవుతోంది. నేను నా భార్య కోరుకున్నట్లుగా సుఖాన్ని ఇవ్వలేకపోతున్నాను. ఈ విచిత్రం ఏందో నాకు అర్థం కావడం లేదని ఆయన అన్నారు. ఈ విధంగా భార్య కూడా ఆయన చెప్పిన విషయాన్ని కరెక్టే అని నిర్ధారించింది. దీంతో న్యాయమూర్తులైన విభకంకణవాదీ, ఎస్ జి చప్పల్ గంకార్ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ దంపతులకు గత నెల మార్చిలోనే పెళ్లి జరిగిందట. వీరికి పెళ్లయి నెల కూడా కాకముందే ఇలాంటి సమస్య ఏర్పడింది. ఈ జంట వయస్సు అంతా 26 ఏళ్లలోపే ఉందని ధర్మాసనం పేర్కొంది.

Tags:
Next Story
Share it