divorce వార్తలు

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం. అలాంటి పెళ్లిని ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మంచి ముహూర్తం మరియు జాతకాలు చూసి పెళ్లి చేస్తూ ఉంటారు.ఈ పెళ్లిల తేదీల్లో ముహూర్తం ఏమాత్రం మిస్టేక్ అయినా పెళ్లి తర్వాత,  అనేక విధాలుగా సమస్యలు వస్తాయని అంటుంటారు.పెళ్లి చేసుకునే తేదీల్లో ఏడవ తేదీ అంతగా కలిసి రాదని పండితులంటున్నారు.  అంతేకాకుండా 16, 25 తేదీల్లో కూడా పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ డేట్ లో పెళ్లి చేసుకుంటే జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదురై విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే  8, 17, 26 తేదీలలో కూడా వివాహం చేసుకోకూడదని తెలియజేస్తున్నారు.ఈ టైంలో పెళ్లి చేసుకున్న వారు కూడా జీవితంలో ముందుకు వెళ్లలేక విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు.

advertisement