BHAKTHI: శని ప్రభావంతో ...నెలరోజులు ఈ మూడు రాశులకు దరిధ్రమే..!

కర్కాటక రాశిలో సూర్యుడు ఉండటం వల్ల.. మీన రాశిలోని ఐదవ ఇంట్లో రాహువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ ప్రభావం సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఇలానే కొనసాగుతుంది. అసలు ఏ రాశి వారు ఇబ్బందులుపడబోతున్నారో చూద్దాం.


Published Jul 25, 2024 06:48:55 AM
postImages/2024-07-22/1721646405_shanidev031714793376711171895566053117189567551801718957488870.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: లైఫ్ ఎప్పుడు ఓ సర్కిల్ ...మంచి , చెడు రెండు ఉంటాయి. మంచిని ఎంత ఆనందంగా తీసుకున్నామో..చెడు ను కూడా ధైర్యంగా ఎదుర్కోవాలి. జాతక చక్రం ప్రతి రాశికి కొన్ని రోజులు బాగా కలిసిరావు. అలా శని ప్రభావంతో నెలరోజులు ఈ మూడు రాశులకు అస్సలు కలిసిరావడం లేదంటున్నారు జాతక నిపుణులు.
కర్కాటక రాశిలో సూర్యుడు ఉండటం వల్ల.. మీన రాశిలోని ఐదవ ఇంట్లో రాహువు వక్ర దృష్టితో చూస్తున్నాడు. ఈ ప్రభావం సెప్టెంబర్ 16వ తేదీ వరకు ఇలానే కొనసాగుతుంది. అసలు ఏ రాశి వారు ఇబ్బందులుపడబోతున్నారో చూద్దాం.


1.వృషభ రాశి..
సూర్యునిపై రాహువు ప్రభావం కారణంగా... వృషభ రాశివారు ఈ నెల రోజులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రాశివారు  ఆత్మవిశ్వాసం , ధైర్యం కోల్పోయే అవకాశం ఉంది. వారు తీసుకునే నిర్ణయాల విషయంలోనూ వారికి సందేహాలు ఉంటాయి. చాలా కుటుంబం వారితో గొడవలు అయ్యే అవకాశాలున్నాయి. అటు కుటుంబంలోను ...ఇటు ఉద్యోగస్థులకు పనిభారం పెరుగి ..కాస్త చిరాకుగా ఉంటారు. జర్నీలు పెద్దగా పెట్టుకోకపోవడమే మంచిది.


2.వృశ్చిక రాశి.. 
వ్యాపారంలో పెరుగుతున్న నష్టాల కారణంగా పేరుకుపోయిన డబ్బుతో పని చేయాల్సి వస్తుంది. విద్యార్థులు స్నేహితుల వల్ల మోసపోవచ్చు. చేసిన పని కూడా చెడిపోవచ్చు. ప్రేమ జీవితంలోనూ సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాని దుర్గాదేవి పూజలు చేయడం వల్ల ఈ నష్టాల నుంచి తప్పించుకోవచ్చు.


3.మకర రాశి..
వ్యాపారస్తులు కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. వ్యాపారస్తులు కొత్త వాళ్లను నమ్మి మోసపోయే ప్రమాదం ఉంది. వ్యాపార పర్యటనల్లో అధిక ఖర్చులు అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులు నిలిచిపోవచ్చు. మంచి ఉపాధ్యాయులు లేదా పెద్దల మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల విద్యార్థులు నిరాశకు గురవుతారు. చెడు స్నేహాల భారిన పడి జీవితాన్ని నాశనం చేసుకునే అవకాశం ఉంది.  కాబట్టి స్నేహాలకు దూరంగా ఉండండి.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu bhakthi

Related Articles