వార్తలు వార్తలు

ప్రస్తుత కాలంలో చాలామంది  మధ్య తరగతి ప్రజలకు విమానము ఎక్కాలని కోరిక ఉంటుంది. కానీ ఈ కోరిక తీరాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి విమానంలో ప్రయాణించేందుకు, వేయి రూపాయల లోపే టికెట్ రేటు ఉంది. స్పాష్ సేల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు మీరు ఉపయోగించుకోవాలంటే,  అప్లై చేసుకోవడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అప్లై చేసిన తర్వాత సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ ఆఫర్లు దేశంలోనే దిగ్గజ విమాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ స్పెషల్ సేల్ పేరుతో తీసుకువచ్చింది. కేవలం 883 రూపాయలకే మన టికెట్లు అందిస్తున్నది.బుక్ చేసుకున్న తర్వాత జూలై 1వ తేదీ సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఈ మూడు నెలల్లో  మీకు, నచ్చినటువంటి ప్లేస్ లోకి మీరు వెళ్ళవచ్చు.

ఇండియన్ ( INDIAN LAWS)  చట్టాలు ఎలా ఉంటాయో...జనాలందరికి తెలిసిందే...మనవాళ్లు ..నేరస్థుడికి తర్వాత శిక్ష వెయ్యొచ్చు కాని...విచారణ మాత్రం గట్టిగా పాతికేళ్లు చేస్తారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి చెప్పి కొత్త న్యాయ చట్టాలు తీసుకువస్తున్నారు. జీరో ఎఫ్ఐఆర్( ZERO FIR) , ఫిర్యాదులు, సమన్ల జారీ వంటివన్నీ ఇకపై ఆన్‌లైన్ ద్వారానే జరగనున్నాయి. జులై 1 నుంచి దేశంలో కొత్తగా నేర న్యాయ చట్టలలో భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇండియన్ పీనల్ కోడ్‌ (IPC), సీఆర్‌పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ల( ADVIDENCE ACT) లో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం దానిని ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్’ గా మార్చింది.

మనం రాత్రులు పడుకున్న సమయంలో  రకరకాల కలలు వస్తూ ఉంటాయి. ఈ కళలు వాస్తవ జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు అంటూ ఉంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం  జంతువులు, పక్షులు, కలలో కనిపిస్తే  రకరకాల ఫలితాలు ఉంటాయని అంటున్నారు.  రాత్రి పడుకున్న సమయంలో కుక్కలు కలలో కనిపిస్తే  దీనికే సాంకేతమని అంటున్నారు.

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ షాద్‌నగర్‌ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్‌ బ్లాక్‌కు తరలిస్తున్నట్టు వార్తు వస్తున్నాయి.

..వీధి చివర ఎస్టీడీ బూత్...నిమిషం మాట్లాడితే నాలుగు ఐదు రూపాయిలు తీసుకునేవాడు. అత్యవసరం అయితే తప్ప ఫోన్ దగ్గరకే వెళ్లేవాళ్లం కాదు. అప్పుడు మాట్లాడడానికి బోలేడు విషయాలుండేవి...టైం కౌంట్ కాబట్టి ఫాస్ట్ గా మాట్లాడి పెట్టేసేవారు. ఇప్పుడు బోలెడు టైం ఉంది..విషయాలే లేవు. కదా..కాని ప్రతి వీధికి ఇలాంటి ఓ ఫోన్ బూత్ ...ఓ అమ్మాయి కోసం వెయిట్ చేసే రొమియో ఖచ్చితంగా ఉండే ఉంటారు.

కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ సినిమాలో అవకాశం వస్తే స్టార్ హీరోయిన్లయినా సరే ఎగిరి గంతేయ్యాల్సిందే.ఎందుకంటే ఆ హీరోతో ఒక సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించాలి.

advertisement