వైరల్ వార్తలు

చంద్రుడిపై ( MOON) రియల్ ఎస్టేట్ జరుగుతుంది అది అందరికి తెలిసిందే అయితే చంద్రయాన్ 3 ( CHANDRAYAN3) ప్రాజెక్ట్ సక్సస్ అయ్యాక చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత  ల్యాండ్ అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి.

ఛత్తీస్‌గఢ్‌( CHATTISGARH) లోని బిలాస్‌పూర్‌లో( BILASPUR)  ఓ అమానుష ఘటన జరిగింది. ఇఫ్పుడు ఆ ఏరియా సీసీ టీవీ ( CC TV FOOTAGE)  పుటేజీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. రోడ్డుపై ఉన్న ఆవు దూడను( CALF)  ఓ వ్యక్తి జాలి లేకుండా కారు ఎక్కించి చంపేశాడు. రోడ్డుపై పడుకున్న లేగ‌దూడ‌పైకి అత‌డు కావాల‌నే తన హ్యుందాయ్ కారును ఎక్కించాడు. అంతేగాక రివ‌ర్స్ గేర్‌లో మ‌రోసారి దానిపైకి కారును తీసుకెళ్ల‌డంతో లేగ‌దూడ చ‌నిపోయింది. 

భగవంతుడు రక్షించాలనుకుంటే ...మంటల్లో కూడా నీకు దారి దొరికి బయటకొస్తావ్.. దానికి చాలా ఉదాహరణలు చూసే ఉంటాం. అందులో ఈ సంఘటనను కూడా చేర్చుకోవల్సిందే.  బీహార్‌లో( BIHAR) ని సీతామర్హి( SEETHA MARHI) లో షాకింగ్ ఘ‌ట‌న వెలుగు చూసింది. వ‌ర్షం ప‌డుతున్న స‌మ‌యంలో ఇన్‌స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్‌పైకి ఎక్కింది ఓ అమ్మాయి. అప్పుడే పెద్ద మెరుపు ..జస్ట్ మిస్ అంటూ పక్కన పడింది.

పదేళ్ల నుంచి జీవిత భాగస్వామి( life partner)  కోసం వెతుకుతున్నాడు ఓ రైతు.. కానీ.. పెళ్లి కావడం లేదు.. దీంతో మానసికంగా కుంగిపోయాడు..ఎక్కడికి వెళ్లినా పిల్లనివ్వం...ఉద్యోగమైతే బాగుండు ఇలాంటి మాటలు విని విని చిరాకేసినట్లుంది. దీంతో ఏకంగా ఆఫీసర్స్ కే అర్జీ పెట్టాడు. జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరై.. పిల్లను వెతికిపెట్టాలంటూ కోరాడు.

అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చూస్తే నవ్వాలో ఏడవాలో అస్సలు అర్థం కాదు. అసలు మనం భారతదేశంలోనే బ్రతుకుతున్నామా అనే అనుమానం కూడా కలగక మానదు. అలాంటిదే ఒక అనూహ్య ఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే బీహార్ లోని  ఫరీద్ పూర్ గ్రామానికి చెందిన సుధా కుమారి అనే అమ్మాయికి, మీరాజి భగత్ అనే వ్యక్తి కుమారుడు  చోటుతో 2021 లో వివాహం అయింది. వీరికి ఒక అమ్మాయి కూడా జన్మించింది. వివాహం తర్వాత వీరి కాపురం బాగానే సాగింది.

దెబ్బకు విమానం ఎక్కడం మానేస్తారు...  ఇలాంటి ఇన్సిడెంట్ ఓ మహిళా పైలట్‌( lady pilot) కు ఎదురయ్యాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోని ఆమె విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. కంటి చూపు తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆమెకు 28 గంటల సమయం పట్టిందట.. ఎంత గాలి మరి ...అసలు సేఫ్ కు నేల మీదకు రావడమే పెద్ద టాస్క్ ..నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా పైలట్ నరైన్ మెల్కుమ్జాన్ రెండేళ్ల క్రితం ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం జరిగిందని .. తాజాగా ఎక్స్‌లో పంచుకుంటూ ఆ వీడియోను షేర్ చేసుకున్నారు.

సింగపూర్ ( SINGAPORE)     లో ఓ వింత సంఘటన జరిగింది. పాపం గెలవక గెలవక ఓ వ్యక్తి క్యాసినోలో 4 మిలియన్లు గెలిచాడు. ఓ గంట సేపు గెలిచిన ఆనందంలో తెగ తబ్బిఉబ్బిపోయాడు. తర్వాత తట్టుకోలేక ...ఆనందం భరించలేక హార్ట్ అటాక్( HEART ATTACK)  తో చనిపోయాడు. పాపం జాక్ పాట్ ను అనుభవించకుండానే చనిపోవడంతో బాధపడుతున్నారు .

ఇప్పుడు పెళ్లి( MARRIGE) అంటే ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు..పెళ్లి ముందు పొటోలు ...పెళ్లి తర్వాత ఫొటోలు..అసలు పెళ్లి తంతు అంతా ఫొటోలే. అయితే ఈ సందడి పాతతరం వాళ్లకి లేదు. బ్లాక్ అండ్ ఫొటోస్ ను ఎఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీతో లేనిది ఉన్నట్టుగా క్రియేట్‌ చేసుకునే వీలుంది. ఈ టెక్నాలజీ సాయంతో యువత కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

న్యూస్ లైన్ డెస్క్: కొబ్బరినీళ్లు  మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు.  అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు  ఎలా వస్తాయనేది చాలామందికి  తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో   ఆమ్లాలు  ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.

ఈ భూతల ప్రపంచంలోనే నీళ్లు ఉండే ఏకైక పండు కొబ్బరికాయ. అలాంటి ఈ కాయలో ఎండోస్పర్మ్ లేదా ఎంబ్రియో షాక్  అనేది ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా, వేర్ల నుండి నీటిని తీసి కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్ఫర్ము కరిగిపోయినప్పుడు  అది మందంగా మారి మొక్కల యొక్క వేర్ల ద్వారా నీరు కణాలను గ్రహించి కొబ్బరిక

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ఆహారం తినాలంటే, మారం చేస్తూ ఉంటారు. వారి నాలుకకు రుచిగా ఉంటే ఏదైనా లాగించేస్తారు. ఆ విధంగా  పిల్లల గ్రోత్ అద్భుతంగా పెరగాలంటే ఈ ఫుడ్ మంచిదని  అంటున్నారు. అదే బెల్లంతో తయారుచేసిన 'గుర్ కి రోటి'.  మరి దీన్ని ఎలా తయారు చేయాలి. 

 కావలసిన పదార్థాలు:
 రెండు కప్పుల గోధుమపిండి, ఒక కప్పు మజ్జిక, అరకప్పు బెల్లం తురుము, కావలసినంత ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి కావాలి. 

 తయారు చేసే విధానం :
 గోధుమపిండిని  ఒక గిన్నెలో తీసుకొని చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఒక కప్పు మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని చపాతి పిండిలా బాగా కలుపుకొని  పైన కాసేపు మూత పెట్టి ఉంచాలి. పావుగంట తర్వాత దాన్ని చేత్తో ఒత్తుకోవాలి.  ఆ తర్వాత బెల్లం తురుము చల్లుకొని, మళ్లీ చపాతీని మడత పెట్టి ఒత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి ఆ చపాతిని రెండువైపులా కాల్చాలి. దీంతో అద్భుతమైన టేస్టు కలిగినటువంటి బెల్లం తురుము చపాతి రెడీ అయినట్టే

నిన్న బెంగుళూరులో( baglore)  అమేజాన్ డెలివరీలో పాముని( snake) పెట్టి డెలివరీ చేసింది అమేజాన్. పాపం డెలివరీ( delivery)  తీసుకున్నవ్యక్తి పాముని చూసి హడలి చచ్చారు. ఇప్పుడు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చిప్స్ ప్యాకెట్ లో కప్ప కనిపించింది. దీంతో చిప్స్ కొనుకున్న వ్యక్తి  మున్సిపల్ అధికారులు బుధవారం విచారణకు ఆదేశించారు. 

రిస్క్ పనులు చేస్తూ ఇప్పటికే అనేక మంది ప్రాణాలు పొగొట్టుకున్నా కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. 

 పాపం..అభ్యర్దన వింతగా ఉన్నా...ఆ వ్యక్తి పడే బాధే ఎక్కువ కనిపిస్తుంది. పాపం ఏ ఉద్యోగానికి వెళ్లినా లేదంటున్నారో ఏమో...పాపం ఏం చెయ్యలేక ఇక చేసేది లేక హెచ్ ఆర్ కే  ఓ వింత విన్నపం చేసుకున్నాడు..అయ్యా..అమ్మా మీరు కనుక ఉద్యోగం ఇవ్వకపోతే నేను కోరుకున్నపిల్లని పెళ్లి చేసుకోవడం కుదరదు అంటు ఓ లెటర్ రాసి ఇచ్చాడు.ఆర్వా హెల్త్ గ్రూప్ కంపెనీ ( arwa health group company) ఇటీవల ఓ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. తమ కంపెనీలో ఖాళీల భర్తీకి తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సదరు పోస్టుకు మీరు ఎలా సూట్ అవుతారనేది క్లుప్తంగా రాసిపంపించాలని చెప్పింది. ఆ స్టోరీలో మనోడు తన పర్సనల్ స్టోరీ కూడా రాసి పంపాడు. ఇంతకీ వివరంగా ఏం రాశాడంటే ‘సార్ ఈ ఉద్యోగం కనుక రాలేదంటే నా చిన్ననాటి ప్రియురాలు నాకు దూరమవుతుంది. ఆమెను పెళ్లిచేసుకోలేను’ అంటూ వేడుకున్నాడు.

453 ఎకరాల మేర విస్తరించి ఉన్న సాండా దీవిలో ఏడు ఇళ్లు, ఒక చిన్నపాటి పబ్‌ సెటప్‌ ఉన్నాయి. హెలికాప్టర్‌ దిగడానికి వీలుగా హెలిప్యాడ్‌ ( HELIPAD) కూడా ఉంది. చిన్న బీచ్ ఉంది. మీరు కాని కొనుక్కుంటే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. పక్కనే ఇంకో రెండు దీవులున్నాయి . మీరు కాని ప్లాన్( PLAN)  చేసుకొని 26 కోట్లు తో ఈ ఐల్యాండ్ కొనుక్కుంటే మీ డ్రీమ్ హోమ్ తో పాటు డ్రీమ్ ఐల్యాండ్ కూడా ఉంటుంది.ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్‌ హౌజ్‌ కూడా ఉంది.

advertisement