లైఫ్ స్టైల్ వార్తలు

సాధారణంగా మనం ఏదైనా హోటల్ కి వెళ్ళినప్పుడు  ఫుడ్డు వగైరా తిన్న తర్వాత తప్పనిసరిగా  సోంపు గింజల్ని నోట్లో వేసుకుంటాం.వీటితో పాటుగా రకరకాల స్వీట్ ఐటమ్స్ అందులో ఉంటాయి. సోంప్ అంటే మనందరికీ తెలుసు కానీ మిగతా చక్కెర పదార్థాలు  ఏంటి అనేది ఎవరికి తెలియదు. తినడం వల్ల మనకు కలిగే లాభాలు ఏంటి వాటిని ఎలా తయారు చేస్తారు అనే వివరాలు చూద్దాం.ఆయుర్వేద శాస్త్రం ప్రకారం పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీన్ని షుగర్, క్యాండీ  షుగర్,  రాక్ షుగర్, అలాగే గడి చక్కర అని పిలుస్తారు. ఇది ఆహారం తొందరగా జీర్ణం అవ్వడానికి  ఉపయోగపడుతుంది. ఇందులో జీర్ణం చేసే శక్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే రెస్టారెంట్లు, హోటల్లలో సోంపుతో పాటు అందులో ఈ చక్కెర స్పటికాలను కలుపుతూ ఉంటారు. మీరు కడుపునిండా తిన్నా కానీ సోంపుతో పాటు ఇవి నోట్లో పడడం వల్ల  ఈజీగా జీర్ణమవుతుంది

పెళ్లంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక అపురూపమైనటువంటి ఘట్టం. అలాంటి పెళ్లిని ఇండియన్ సాంప్రదాయం ప్రకారం మంచి ముహూర్తం మరియు జాతకాలు చూసి పెళ్లి చేస్తూ ఉంటారు.ఈ పెళ్లిల తేదీల్లో ముహూర్తం ఏమాత్రం మిస్టేక్ అయినా పెళ్లి తర్వాత,  అనేక విధాలుగా సమస్యలు వస్తాయని అంటుంటారు.పెళ్లి చేసుకునే తేదీల్లో ఏడవ తేదీ అంతగా కలిసి రాదని పండితులంటున్నారు.  అంతేకాకుండా 16, 25 తేదీల్లో కూడా పెళ్లి చేసుకోకపోవడమే మంచిదని తెలియజేస్తున్నారు. ఈ డేట్ లో పెళ్లి చేసుకుంటే జీవితంలో అనేక ఆర్థిక సమస్యలు ఎదురై విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. అలాగే  8, 17, 26 తేదీలలో కూడా వివాహం చేసుకోకూడదని తెలియజేస్తున్నారు.ఈ టైంలో పెళ్లి చేసుకున్న వారు కూడా జీవితంలో ముందుకు వెళ్లలేక విడాకులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని పండితులు అంటున్నారు.

ఎలక్ట్రిక్ కార్స్ ( ELECTRONIC TESLA) టెస్లా ఓ సంచలనం . అయితే టెస్లా ఓనర్ అయిన ఎలన్ మస్క్ ( ELEN MUSK) వేరే కంపెనీల కార్లను ముచ్చటపడి చాలా కార్లను కొనుక్కున్నారు. అయితే అందులో కొన్ని కార్లు..చాలా కాస్ట్లీ .  అయితే కొన్ని కార్లు కొన్నాళ్లు వాడి వదిలేసిన మస్క్ మరికొన్ని కార్లు మాత్రం తనతోనే ఉంచుకున్నారు.చిన్ననాటి డ్రీమ్ కారును ( DREAM CAR) కొనుగోలు చేసి సరదాగా షికార్లు చేశారు. ఓ కారును ఏకంగా అంతరిక్షానికి( SPACE) పంపించి తిరిగి తెప్పించుకున్నారు. అసలు వాటి సంగతేంటో చూద్దాం.

గుర్రం( horse)  వేగానికి మారుపేరు..వేగమే దాని ప్రత్యేకత. రేసు గుర్రాల గురించి మనం మాట్లాడుకోనక్కర్లేదు. వీటికి ఎంత పవర్ ఉంటుందంటే ...వెహికల్ పవర్ ( vehical power)  ను హార్స్ పవర్( horse power) తో ఇందుకే పోలుస్తారు. కాని చాలా సార్లు రేసింగ్స్ లో కాని ...గుర్రాలు పెంపకంలో కాని గుర్రాల కాళ్లు విరిగిపోతుంటాయి. అది సాధారణమే. కాని కాలు కాని విరిగితే ఇక గుర్రం పనికిరాదు. అందుకే వాటిని చంపేస్తారు.

అసలు గుమ్మడి ( ASH GAURD) కాని ...గుమ్మడి కాయ గింజలు ఎవరు తింటున్నారు. బూడిద గుమ్మడికాయను మాత్రం.. మనలో చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తారు. బూడిద గుమ్మడి కాయలో మనం ఊహించని చాలా ప్రయోజనాలు ఉన్నాయి. 

పట్నం అయినా, పల్లె అయినా నేడు దాదాపుగా అన్నిచోట్లా వంట చేయడానికి గ్యాస్ సిలిండర్లను ఉపయోగిస్తున్నారు. సిలిండర్ ( CYLLENDER) నెలకంటే ముందే అయిపోతుంటుంది. కానీ ధరలు పెరగడం వల్ల ఇది సామాన్యుడికి పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఈ టిప్స్ ఫాలో అయితే కాస్త ఎక్కువ రోజులు వస్తుంది.

కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతుంటారు. కాని మనం ఈ జనరేషన్ లో ఎవరు వినట్లేదు కాని ..చిన్న చిన్న పనులకు దూరం గా ఉంటే ఈ పేదరిక ఛాయలు దగ్గరకు రావు. అవేంటో చూద్దాం. 

ఈ బ్యాంకు పేరు ఇంటర్నేషనల్ సీతారామ్ బ్యాంక్( SEETHA RAM BANK). రాముడి నగరంలోని ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే సీతారాం( SEETHA RAM) అని 5 లక్షల సార్లు రాయాలి. అయితే ఈ బ్యాంకు ఈ రోజు ...ఈ ఏడాది మొదలైంది కాదు ...1970 సంవత్సరంలో స్థాపించబడింది.ఈ బ్యాంకులో 35,000 మంది ఖాతాదారులు ఉన్నారు.

దేశంలో అత్యున్నతమైన ఐఏఎస్( ias)  , ఐపీఎస్( ips)  ఉద్యోగాలకు  ఎంత పోటీ. అసలు ఢిల్లీ( delhi) , ముంబై( mumbai) హైదరాబాద్ , ఇలా పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలోనే లక్షల్లో విద్యార్ధులు కోచింగ్ సెంటర్స్ లో పడిగాపులు కాస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతో ఎగ్జామ్‌కి సన్నద్ధం అవుతుంటారు. 
కొందరు గ్రాడ్యుయేషన్( graduation)  పూర్తయ్యాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే.. మరికొందరు ఎర్లీగానే మొదలు పెడతారు. యూపీఎస్సీ పరీక్షకు ఏజ్ లిమిట్ ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల వరకు అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ, యూపీఎస్సీ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి మన చేతిలో ఉన్న టైంలోనే యూపీఎస్సీ క్రాక్ చెయ్యాలి. సో జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి.

వర్షాకాలం ( RAINY SEASON) స్టార్ట్ అవుతుంది. ఓ వైపు ఎండలు మరో వైపు చిన్న చిరుజల్లులు...వేడిగా ఉందనో తడిచి ముద్దయితే ...జ్వరాలు( FEVER) , జలుబులు( COLD)  తప్పవు. మన పెద్దలు కూడా చెబుతుండేవారు...తొలి జల్లులకు తడవరాదని...వర్షం నీరు చెత్తను, దుమ్ముని , ధూళిని తీసుకువస్తుందట,.
ఇప్పటికే రాష్ట్రంలోని( STATE)  పలు ప్రాంతాల్లో ఎక్కువమంది దగ్గు, జలుబు, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఏదో  ఒక సమయంలో మనం అధిక బరువు ( OVER WEIGHT)పెరిగిపోతూ ఉంటాం. సరైన లైఫ్ స్టైల్( LIFE STYLE)   ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్( JUNK FOOD)  తినడం లాంటి కారణాలు, అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగిపోతూ ఉంటాం. ఒక్కసారి పెరిగామా...తగ్గించుకోవడం చాలా కష్టం. తగ్గడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ...అప్పుడు మాత్రం మనం ఏం చెయ్యలేం.  కాని సరైన డైట్ ఫాలో అయితే తగ్గడం సులువే అంటున్నారు. అందులోను ఓట్స్ మరింత బాగా పనిచేస్తుందట. 

రోజులు ఎలా ఉన్నాయంటే ..లేవడం లేటు ..ఆ రోజు ఎలా ముగుస్తుందో అలా అయిపోతుంది. మెకానికల్ లైఫ్. ప్రస్తుత ఆధునిక జీవితంలో కొద్ది వయస్సు పెరగగానే డిమెన్షియా (మ‌తిమ‌రుపు) వ్యాధి కామన్ అయిపోయింది. వయసైన వాళ్లు ఉన్నారంటే చాధస్తం మాటలు ఎక్కువ అంటారు. చాదస్తం కాదు...మతిమరుపు.
ఈ మతిమరుపు కారణంగా నిమిషం కిందట తామేమి చేశారో అది గుర్తు ఉండదు.

ప్రపంచంలో ఒంటరి మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ మొక్కను  పునరుత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Ai) టున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఇదే పెద్ద తలకాయనొప్పి. ఈ ఒంటరి మొక్కకు జంటను వెతికే పనిలో పడ్డారు.
మొక్కను పరిశీలించి ఇది మగ ( MALE TREE) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. ఈ అరుదైన మొక్క పేరు ఎన్సెఫాలార్టోస్‌ వూడీ. ఇది సైకాడ్‌ జాతికి చెందినది. వీటి గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.

ఓట్స్ ( OATS) లో ప్రోటీన్స్( PROTEIN) , విటమిన్స్( VITAMIN)  ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్( SKIN) ను చాలా యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు ...చర్మాన్ని ..మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతాయి.

కొన్ని విషయాలు మాట్లాడడానికి అసలు సిగ్గుపడక్కర్లేదు. ముఖ్యంగా ఇదిగో ఇలాంటి విషయాలు...హెల్త్ ఈజ్ వెల్త్ ...నేచురల్ గా జరిగే ఏ విషయానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు..ఇంత మోటివేషన్ ఎందు కాని ...ఈ రోజుల్లో మగవారికి ప్రధాన సమస్య సంతాన సమస్యలు...స్మెర్మ్  కౌంట్ ఇష్యూస్ . దేనికి అంటే వెయ్యి కారణాలు ...ఫుడ్ , హెల్దీ అలవాట్లు లేకపోవడం , సిగరెట్ , మందు మన్ను మశానం బోలెడు ఉంటాయి. కాని కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ..మగవారి హెల్త్ పర్ఫెక్ట్ అయిపోతుంది.

గోరుచిక్కుడు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని చపాతీలోనే ఎక్కువగా తింటుంటారు. గ్రీన్ బీన్స్ వంటి ఈ కూరగాయ( vegtables)  మన ఆరోగ్యానికి చాలా మంచిది. రిచ్ ఫైబర్. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఫైబర్ తినాల్సి ఉంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్( fier) , కార్బోహైడ్రేట్( carbo hydrates) , కాల్షియం, విటమిన్ సి వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, శరీరంలో ఇనుము( iron  లోపాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. 
గోరుచిక్కుడులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫాస్ట్ గా తగ్గుతారు. అంతేకాదు గోరుచిక్కుడు కాయల్లో  ఎక్కువ మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది మీ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. 

చిన్న పిల్లలు ..వారికి మీరు మాట్లాడే మాటలు వాటి అర్ధాలు ...సరిగ్గా తెలీవు. వారికి తెలిసిందల్లా మీరు ఎలా మాట్లాడుతున్నారు...గట్టిగా మాట్లాడుతున్నారా...తిడుతున్నారు...మెల్లగా మాట్లాడితే పాజిటివ్ ( positive) గా కన్వే అవుతుంది. కొన్ని మాటలు వారి మనసును ఎంతలా విరిచేస్తాయంటే...వారికి ఎన్ని యేళ్లు ఉన్నా గుర్తుండిపోతాయి. 

స్కిన్ కేర్ ( SKIN CARE) లో యాసిడ్స్ వాడకం చాలా ఎక్కువవుతుంది. సోషల్ మీడియా ( SOCIAL MEDIA) పుణ్యమా అని యాసిడ్ క్రీమ్స్ , లోషన్స్ , హెయిర్ మాస్క్ లు..విచ్చలవిడిగా వాడేస్తున్నారు. డాక్టర్ల సలహా లేకుండానే స్కిన్ మీద యాసిడ్ వాడడం ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో అస్సలు అర్ధం కావడం లేదు. గ్లై కాలిక్ యాసిడ్ ( GLYCOLIC ACID) బాగా హైడ్రేట్ చేస్తుంది, కానీ సరిగ్గా వాడకపోతే మాత్రం చర్మాన్ని పొడిబారిపోయటట్లు చేస్తుంది. అందుకే, మీ స్కిన్‌కేర్ రొటీన్‌లో గ్లైకాలిక్ యాసిడ్‌ని యాడ్ చేసుకోదల్చుకుంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.

కొబ్బరినీరు ( COCONUT WATER) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎండాకాలం( SUMMER)  వచ్చిందంటే చాలు ఈ శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనాలతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి.

అమెరికా ( AMERICA) లో ఓరెగావ్( OREGON)  రాష్ట్రంలో   ఉన్న జంతు సంరక్షణశాలలో ఓ అరుదైన  హోల్ స్టీన్ ( HOLESTEAN BREED )జాతి ఎద్దు గిన్నిస్ రికార్డు సాధించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ( TOMMY)  అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తుతో రోమియా( ROMEIA)  ఈ రికార్డు క్రియేట్ చేసింది.

ఫస్ట్ జీవితం ఈ పరిస్థీతి దాటితే ..చాలా బాగుంటుంది..అంతా ఓకే అని మీకు మీరు వందసార్లు నచ్చచెప్పుకొండి. అయినా మీ మనసు ఇంకా మాట వినకుండా సచ్చిపోమని చెబితే ..ఏ అనాథ ఆశ్రమానకో వెళ్లి ఓ రెండు గంటల పాటు ఫ్రీ సర్వీస్( FREE SERVICE) చెయ్యండి. మీ కంటే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కున్న వాళ్లు ఎంతో మంది ఉంటారు.

ఇంట్లో చిన్నపిల్లలుంటే అవసరమైనవి ..కానివి..అసలు ముద్దుగా కనిపించే ప్రతి వస్తువు కొనేస్తుంటారు. అసలు కొన్ని వస్తువులు పిల్లలకు అవసరం లేకుండా ఎన్ని కొంటున్నారో..అలా మీ డబ్బులు వృధా చేసుకుంటూ కొనే అనవసర వస్తువుల చిట్టా చెప్తాం చూడండి.

 

advertisement