క్రీడలు వార్తలు

టీ20 ప్రంపచకప్ సెమీఫైనల్ పోరులో భారత్ ఘన విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ సారథి జోస్ బ‌ట్ల‌ర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

అమెరికా ( AMERICA)  , విండీస్( WESTINDIES)  మూకుమ్మడిగా ...టీ 20( T20 WORLD CUP)  ప్రపంచకప్ కు ఆతిధ్యమిస్తున్నాయి. ఈసారి ఆఫ్ఘ‌నిస్థాన్ సెమీ ఫైన‌ల్‌కు చేరుకుని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. బంగ్లాదేశ్‌పై( BANGLADESH)  థ్రిల్లింగ్ విక్ట‌రీతో ఆఫ్ఘన్ సెమీస్‌కు దూసుకొచ్చింది. దీంతో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో పాటు భార‌త్‌, ఇంగ్లండ్‌, ద‌క్షిణాఫ్రికా సెమీ ఫైన‌ల్ బెర్తులు క‌న్ఫార్మ్ చేసుకున్నాయి. ఇక మొద‌టి సెమీస్‌లో ఆఫ్ఘ‌నిస్థాన్‌తో( AFGHANISTHAN)  ద‌క్షిణాఫ్రికా త‌లప‌డ‌నుండ‌గా, రెండో సెమీస్‌లో భార‌త్‌, ఇంగ్లండ్ త‌ల‌ప‌డ‌నున్నాయి. గురువారం ఈ రెండు మ్యాచులు జరుగుతాయి.

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లీగ్‌లో భాగంగా సోమవారం డారెన్ సామీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. భారత బ్యాటర్లు రోహిత్ శర్మ ఊచ‌కోత ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. సూర్య కుమార్ యాదవ్ డేంజరస్ బ్యాటింగ్‌ చేశాడు. దాంతో టీమిండియా, ఆసీస్ జట్టుపై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య డారెన్ సామీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

 సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 8 స్టేజ్‌లో ఆసక్తిర పోరు జరుగుతుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలిసారి సూప‌ర్ 8కు చేరిన‌ అఫ్గ‌న్ అజేయంగా దూసుకెళ్తున్న భార‌త్ జ‌ట్టుతో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టడియం వేదికగా తలపడతుంది

టీమిండియా(team india)  హెడ్ కోచ్ రేసు( head coach race)లో ఉన్న మాజీ డ్యాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్( gowtham gambeer) తొలి రౌండ్ ఇంటర్వ్యూ మంగళవారం జరిగింది. కోచ్ రేసులో గంభీర్‌కు గట్టి పోటీ ఇస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్‌ కూడా ఇంటర్వ్యూకి హాజరయ్యారు. గంభీర్ వర్చువల్( virtual) గా హాజరవ్వగా ..డబ్ల్యూవీ రామన్ ప్రత్యక్షంగా హాజరయ్యారు.వీరిని బీసీసీఐ డైరక్ట్ క్వశ్చన్స్ మూడు అడిగారు. 

advertisement