పాలిటిక్స్ వార్తలు

వికారాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రసాభాస నెలకొంది.  ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది.

ర్పూర్ నియోజకవర్గం కౌటాల మండల్ సాండ్గా గ్రామపంచాయతీ ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధరవాం సందర్శించారు.

బీఆర్‌ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని అని బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ కోరారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చేరుకుని జీవన్ రెడ్డిని బుజ్జగించారు. ఆయనతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాడు చర్చలు జరిపారు.

మొదట రుణమాఫీకి 40 వేల కోట్లు కావాలని చెప్పి.. తర్వాత క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి 30 వేల కోట్లే అని అంటున్నాడాని అన్నారు.

చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలువనున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులకు బీఅర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, వారి కోసం బ్లాక్ బుక్ రెడీ చేసినట్లు తెలిపారు

రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

దేశంలో హోమ్ మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ అని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.

రింగ్ రోర్డు కాదు దొంగ రోడ్డు అని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.

ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం దక్కేవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాడుతామని జీవో 46 బాధితులకు భరోసా ఇచ్చారు.

గ్రూప్స్, టీచర్ పోస్టులు 25వేలకు పెంచాలని, గ్రూపు-1లో వ్రాత పరీక్షకు 1:100 ప్రకారం అవకాశం కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.

advertisement