క్రైమ్ వార్తలు

చిన్నపిల్లలే ఎన్నో మర్డర్ కేసులలో ఇరుక్కుంటున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పెంపకం మరియు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అని చెప్పవచ్చు. దీన్ని మంచి కోసం వాడుకుంటే పర్లేదు కానీ, చెడు వ్యసనాల కోసం వాడుకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. తాజాగా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి సొంత అత్తని కడతేర్చాడు. దీనికి కారణం ఆ పిల్లాడికి కలిగిన లైంగిక కోరికలే. ఆ కోరిక తీర్చలేదని అత్తను కొట్టి చంపాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

advertisement