Thandel: 'తండేల్' ప్రీరిలీజ్ ఈవెంట్ వాయిదా... మ‌ళ్లీ ఎప్పుడంటే...!

అయితే సాయిపల్లవి హెల్త్ బాలేదు. బెడ్ రెస్ట్ అని డాక్టర్లు తెలిపారు. ఇది కూడా రీజన్ అయిండవచ్చు.


Published Feb 01, 2025 09:12:00 PM
postImages/2025-02-01/1738424638_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: అక్కినేని నాగచైతన్య , సాయిపల్లవి జంటగా చందు మొండేటి డైరక్షన్ లో వస్తున్న తండేల్ ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది. అయితే ఈ రోజు సాయంత్రం జరగాల్సిన ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నపూర్ణ స్టూడియోస్ లో సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహంచనున్నట్లు మూవీ ప్రకటించింది. అయితే సాయిపల్లవి హెల్త్ బాలేదు. బెడ్ రెస్ట్ అని డాక్టర్లు తెలిపారు. ఇది కూడా రీజన్ అయిండవచ్చు.


రేపు (ఆదివారం) నిర్వ‌హిస్తామ‌ని ఎక్స్ వేదిక‌గా వెల్లడించారు. "ది ఐకానిక్‌ తండేల్‌ జాతరను రేపటికి వాయిదా వేస్తున్నాం. ఈవెంట్‌ భారీ స్థాయిలో ఉంటుందంటూ మూవీ టీం తెలిపారు.  ఈ పాలి యాట గురితప్పేదే లేదేస్" అంటూ పోస్ట్ పెట్టింది. ఈ ఈవెంట్ కు పుష్ఫ ..అల్లుఅర్జున్ ఛీఫ్ గెస్ట్.


విశాఖపట్నంలో ఇటీవల ఈ సినిమా తెలుగు ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించిన టీమ్‌.. శుక్ర‌వారం నాడు ముంబయిలో హిందీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ నిర్వహించింది.దీనికి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మెయిన్ గెస్ట్. గురువారం నాడు చెన్నైలో చేసిన వేడుకలో తమిళ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagachaitanya tandel saipallavi

Related Articles