health: ఈ మొక్క అత్యంత విషపూరితమైనది.. మీరు ఎక్కడైనా చూశారా !

ఇండియాలో ఉన్న మొక్క ఇక్కడ కనిపిస్తున్న బ్రటిన్ లో కనిపించింది. భారత్ లో మనం వాడుతున్న మొక్క ..ఇప్పుడు కనిపించిన మొక్క ఒకటి కాదు.


Published Oct 28, 2024 07:05:00 PM
postImages/2024-10-28/1730122633_oleanderrosebay.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఈ మధ్య యూట్యూబ్ చూడడం ...ఏ మొక్క కనిపిస్తే ఆ మొక్కను నమిలి మింగేస్తున్నారు. కాబట్టి ఏ మొక్క ఏదో చూసుకొని తినండి. ఇప్పుడు మీరు చూస్తున్న మొక్క . ఈ మొక్కకు నక్షత్రాకారపు పువ్వులు కూడా వికసిస్తాయి. ఈ మొక్క ఏడాది పొడవునా పూస్తుంది. కాని చాలామంది షుగర్ ఆకులంటు కనిపించినవన్నీ వాడేస్తున్నారు. కాని ఈ మొక్క చాలా విషపూరితమైనది. కాని మన ఇండియాలో ఉన్న మొక్క ఇక్కడ కనిపిస్తున్న బ్రటిన్ లో కనిపించింది. భారత్ లో మనం వాడుతున్న మొక్క ..ఇప్పుడు కనిపించిన మొక్క ఒకటి కాదు.


అయితే అదే బ్రీడ్ కు చెందిన ఓ మొక్క బ్రిటన్‌లో అటువంటి విషపూరిత మొక్క ఒకటి కనుగొన్నారు. ఇది బ్రిటన్‌లో అత్యంత ప్రమాదకరమైన మొక్కగా పిలువబడుతుంది. అలాంటి మొక్కతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక జారీ చేయబడింది. ఈ మొక్కను ముట్టుకుంటేనే చాలా మంట గా ఉంటుందని ఆ విషపూరితమైన గాలికి శ్వాసకోశవ్యాధులు వస్తాయని చెబుతున్నారు.


ఇది మానవులకు, జంతువులకు విషపూరితమైనది. ఒలియాండర్ మొక్క వెచ్చని వాతావరణంలో సర్వసాధారణంగా పెరుగుతుంది. ఇది మధ్యధరా ప్రాంతానికి చెందినది అని వెబ్‌సైట్ లాడ్‌బిబుల్ నివేదిస్తుంది. ఈ మొక్క ఏడాది పొడవునా పూస్తుంది. ఫియోనా జెంకిన్స్..ఈ మొక్క చాలా విషపూరితమైనది. ఈ మొక్క పొరపాటున కాని తింటే చర్మం చికాకు, దద్దుర్లు కలిగిస్తుంది. ఈ మొక్కను కాల్చకూడదని కఠినమైన సూచనలను కూడా ఇచ్చారు. ఎందుకంటే ఇది గాలిలోకి విషపూరిత మూలకాలను విడుదల చేస్తుంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health health-problems

Related Articles