ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నా మీరు మెయనీస్ ను వాడతారు. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టేస్టుకు చాలా మంది ఇప్పుడు బానిసలు అయిపోతున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: మేం అసలు మయెనీస్ తినం ..అని అనుకుంటున్న వాళ్లెవ్వరు డైరక్ట్ గా తెలిసి మయోనీస్ తినరు. మీరు పిజ్జా , బర్గర్ , వెజ్ రోల్ ..ఆఖరికి అదేంటి ఫ్రెంచ్ ఫ్రైస్ తిన్నా మీరు మెయనీస్ ను వాడతారు. ఎంతో రుచిగా ఉంటుంది. ఈ టేస్టుకు చాలా మంది ఇప్పుడు బానిసలు అయిపోతున్నారు.
చాలా ప్రమాదకరమైన ఫుల్ . మనకే తెలీకుండా మన రోగాలను పెంచుతుంది. వెయిట్ పెరిగడంలో మయోనీస్ చాలా దారుణమైన రిజల్ట్ చూపిస్తుంది. అంతే కాకుండా ఊబకాయం, గుండె జబ్బులు, బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి రోగాలు పెరుగుతాయి.మయోనీస్‌ని గుడ్లతో తయారు చేస్తారు. సరిగ్గా స్టోరేజ్ చేసుకోపోతే.. ఫుడ్ పాయిజన్ అవుతుంది. టైప్ - 2 డయాబెటీస్ కూడా ఎటాక్ చేస్తుంది. షుగర్ వ్యాధి ఒక్కసారి వస్తే జీవితంలో తగ్గదు. మేం వెజ్ మెయనీస్ తింటున్నామంటారేమో...ఆయిల్ అధికంగా వాడి చేసే మెయోనీస్ కూడా గుండె ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
చెడిపోయిన మయోనీస్ తింటే వాంతులు, విరేచనాలు, వికారం వంటి లక్షణాలకు దారి తీసే అవకాశం ఉంది. మయోనీస్ తినడం వల్ల టైప్ - 2 డయాబెటీస్ కూడా ఎటాక్ చేస్తుంది. సగం మంది యువతకు ఇప్పుడు ఇదే సమస్య. సో మయోనీస్ కు నో చెప్పండి.