STONE FRUIT: మీకు "స్టోన్ ఫ్రూట్స్" తెలుసా ..క్యాన్సర్ కే కాదు అన్నివ్యాధులకు దివ్యౌషధం!

క్యాన్సర్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహమే కాకుండా ఎన్నో రోగాలకు ఈ పండు చెక్ పెడుతుందట.

 


Published Oct 18, 2024 01:04:00 PM
postImages/2024-10-18/1729236958_images.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: జనాలకి ఆరోగ్యం శ్రధ్ధ పెరిగింది. చాలా వరకు హెల్దీ గా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. కాని అంతే జంక్ తినేవాళ్లు కూడా ఉన్నారు. అయితే ప్రతిది ఇప్పుడు కల్తీనే. కాని ఏదో హెల్దీ గా తినాలని ప్రయత్నిస్తున్నామంతే. ఇఫ్పుడు స్టోన్ ఫ్రూట్ అనే ఓ ఫ్రూట్ గురించి తెలుసుకుందాం. ఈ పండు ఒక్కటి తింటే అన్ని రోగాలకు చెక్ పెడుతున్నట్లే అంటున్నారు.క్యాన్సర్లు, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహమే కాకుండా ఎన్నో రోగాలకు ఈ పండు చెక్ పెడుతుందట.


‘స్టోన్ ఫ్రూట్స్’ చెర్రీస్, రాస్బెర్రీ, మామిడి, ఆప్రికాట్స్‌, పీచ్‌, ప్లమ్స్.. వంటి కొన్ని పండ్లు ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ పండ్లు అమోఘమైన రుచిని అందించడమే కాకుండా.. వీటిలో ఆరోగ్యాన్ని, అందాన్ని పెంపొందించే ఔషధ గుణాలూ సమృద్ధిగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు ఈ స్టోన్ ఫ్రూట్ వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. రక్తంశుధ్ధి చెయ్యడంతో పాటు ...కిడ్నీలను బాగుచెయ్యడం ..లివర్ క్లీన్ చెయ్యడం లాంటి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ను ప్రొడ్యూస్ చేస్తూ ...బాడీలో టాక్సిక్ అన్ని ఇలా తీసి పడేస్తుంది.తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచి.. శరీరం వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, అలర్జీలను ఎదుర్కోవడంలో కీలక పాత్ర పోషిస్తాయంటున్నారు.


చాలా మందికి ఒళ్లు నొప్పులు తరచు ఉంటాయి. ఎన్ని మందులు వాడినా .అసలు ఆ నొప్పులు తగ్గవు. అంతే కాదు అలాంటి నొప్పులు ఈ పండు తినడం వల్ల కూడా తగ్గుతాయట. బాడీ లో ఐరన్  , కాల్షియం లోపాలు కూడా తగ్గిస్తుంది.  పీచ్‌, ప్లమ్‌.. వంటి ఫ్రూట్స్​లో పొటాషియం స్థాయులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల అలసట, నీరసం.. వంటివి దూరమవుతాయి. అంతేకాదు. రక్తంలో ఉండే కొవ్వును తగ్గించి హార్ట్ అటాక్ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది.ముఖ్యంగా క్యాన్సర్ తగ్గిస్తుంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu health-benifits cancer blood-clotting blood

Related Articles