9pm టాప్ న్యూస్

9pm టాప్ న్యూస్


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-20/1721489048_topnews9pm.jpg

తెలంగాణం

  • రాష్ట్రంలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు బదిలీ
  • గిరిజన సంక్షేమ శాఖ చీఫ్ సెక్రటరీగా ఏ.శరత్
  • జీఏడీ చీఫ్ సెక్రటరీగా బెనహర్ మహేశ్ దత్ ఎక్కా
  • ట్రాన్స్ పోర్ట్, హౌసింగ్, బీఏడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వికాస్ రాజ్
  • వేర్ హౌజ్ ఎండీగా కొర్ర లక్ష్మీ

 

జాతీయం

  • నీట్ పేపర్ లీక్  కేసులో సీబీఐ దూకుడు
  • నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో మరో ఇద్దరు అరెస్ట్
  • ఇద్దరు ఎంబీబీఎస్ విద్యార్థులను అరెస్ట్ చేసిన సీబీఐ

 

అంతర్జాతీయం

  • అల్లర్ల నేపథ్యంలో భారత్ నుంచి బంగ్లాకు రైలు సర్వీసులు రద్దు
  • కలకత్తా నుంచి బంగ్లాకు రైళ్లు రద్దు చేసిన భారత రైల్వే శాఖ
  • బంగ్లాదేశ్ నుంచి భారత్ చేరుకున్న 1000 మంది విద్యార్థులు
  • ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని మార్చాలంటూ ఆందోళనలు

 

ఆటలు

  • భారత పురుషుల ఫుట్ బాల్ జట్టుకు కొత్త కోచ్
  • ఇండియా మెయిన్ కోచ్ గా మనోలో మార్క్వేజ్ నియామకం
  • ఉత్తర్వులు జారీ చేసిన ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్

 

క్రైమ్

  • సంగారెడ్డిలో జవాను అనుమానాస్పద మృతి
  • బీడీఎల్ బానూరులో జవాన్ల బస్సులో పెట్నికోట వెంకటేశ్ మృతి
  • జవాన్ వెంకటేశ్ తలలోకి దూసుకెళ్లిన తూటా
  • మిస్ ఫైరా? ఆత్మహత్యా ? అనే కోణంలో దర్యాప్తు

 

newsline-whatsapp-channel
Tags : telangana news-line national crime-

Related Articles