anil ravipudi: మెగాస్టార్ , అనిల్ రావిపూడి సినిమాలో విలన్ అతనే !

ఆర్ ఎక్స్ -100 హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీకేయ విలన్ గా చేస్తున్నాడు.


Published Apr 29, 2025 10:40:00 AM
postImages/2025-04-29/1745903526_hq720.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : మెగాస్టార్ చిరంజీవి, డైరక్షన్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఓ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సంక్రాంతికి పక్కాగా వచ్చే అవకాశాలున్నాయని టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. కామెడీ ఎంటర్ టైన్మెంట్ తో చిరు అలరించబోతున్నారు. చిరుకు విలన్ గా ఓ స్టార్ హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.గతంలో గాడ్ ఫాదర్ సినిమాలో చిరుకు విలన్ గా సత్యదేవ్ నటించాడు. చిరు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా లో కార్తీకేయ విలన్ గా చేయబోతున్నట్లు చిత్రవర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఆర్ ఎక్స్ -100 హీరోగా ఎంట్రీ ఇచ్చిన కార్తీకేయ విలన్ గా చేస్తున్నాడు.


నాని గ్యాంగ్ లీడర్ లో విన్ గా చేశాడు. ఆ తర్వాత అజిత్ చేసిన వలీమ్ లో కూడా విలన్ గా చేశాడు. మరోసారి కార్తీకేయ మెగాస్టార్ చిరుకు విలన్ గా చేస్తున్నాడట అఫిషియల్ టీం. కామెడీ రోల్ లో చిరును ఎలా చూపిస్తాడో చూడాలి . విక్టరీ వెంకటేశ్ తో ఎఫ్ -2 , ఎఫ్ -3 నవ్వుల పండుగను పూయించిన డైరక్టర్ అనిల్ రావిపూడి . మెగా ట్విస్ట్ ఏంటో మూవీ టీం చెప్పాల్సిందే.
 

newsline-whatsapp-channel
Tags : chiranjeevi newslinetelugu anil-ravipudi

Related Articles