విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 పెరిగి, రూ.89,200గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.72,990గా ఉంది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : బంగారం ధర రోజు రోజుకు పెరుగుతుంది. మరోసారి బంగారం ధర పెరుగుతుంది. నాలుగు రోజులు తగ్గడం ..ఐదో రోజు పెరగడం మార్కెట్ తంతు అలానే నడుస్తుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ.270 పెరిగి, రూ.97,310గా ఉంది. ఇక హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 పెరిగి, రూ.89,200గా ఉంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి రూ.72,990గా ఉంది.
* ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.270 పెరిగి రూ.97,460గా ఉంది.
* 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.89,350గా ఉంది.
* 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.210 పెరిగి 73,110గా ఉంది.
ఇప్పుడు బంగారం గ్రాము ధర 9,700 గా నడుస్తుంది. 22 క్యారట్ల బంగారం 8,900 గా నడుస్తుంది.
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,10,900గా ఉంది.