Baba Vanga: 2025లో బాబా వంగా జోస్యం.. దారుణమైన పరిస్థితులు చూస్తారు !

2025 లో అంతర్జాతీయంగా అశాంతిని రాజేస్తుందని , విధ్వంసాలకు మూలమవుతాయని వంగా అంటున్నారు.


Published Dec 13, 2024 01:12:49 AM
postImages/2024-12-13/1734073859_BabaVanga16483952387701730045376016.avif

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాబా వంగా గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాంజెలియా పాండేవా గుష్టెరోవా అనే బల్గేరియా అంధ ఆధ్యాత్మికవేత్త గురించి అందరికీ తెలిసిందే. ఆమె చెప్పే జోస్యాలు నిజమవుతాయని చాలా దేశాలు నమ్ముతారు. ప్రతి యేడాది బాబా వంగా జోస్యం వినిపిస్తాయి. అయితే 2025 వచ్చేస్తుంది. కాబట్టి 2025 లో ఏం జరుగుతుందో జోస్యాలు చర్చనీయాంశంగా మారుతుంది. 2025 లో అంతర్జాతీయంగా అశాంతిని రాజేస్తుందని , విధ్వంసాలకు మూలమవుతాయని వంగా అంటున్నారు.


పశ్చిమ దేశాల్లో యుద్ధం పుడుతుందని, పెను విధ్వంసం జరుగుతుందని బాబా వంగా అంచనా వేశారు. ‘‘సిరియా పతనం ముగిసిన వెంటనే పశ్చిమ, తూర్పు దేశాల మధ్య భారీ యుద్ధం ఉండొచ్చు.  వసంత కాలంలో యుధ్దం ఆరంభమవుతుంది. మూడవ ప్రపంచ యుధ్ధం  ఉంటుంది. అయితే ఈ యుధ్ధం పశ్చిమాన్ని మొత్తం నాశనం చేసేస్తుంది. సిరియా విజేత కాళ్ల మీద పడుతుందని, అయితే ఒక్కరు కాదని పేర్కొంది.


* 2025లో గ్రహాంతర వాసులతో మానవులకు కాంటాక్ట్ ఏర్పడవచ్చని బాగా వంగా అంచనా వేశారు. 


* ఇక 2025 చివరి నాటికి టెలీపతి అందుబాటులో వస్తుందని, మనుషులు నేరుగా మెదడు నుంచి మెదడు మధ్య సంభాషణ జరుపుకుంటారని పేర్కొన్నారు. 


* నానోటెక్నాలజీలో పురోగతి ఉంటుందని పేర్కొంది. అంతే కాదు ఎక్కువ శాతం యుధ్దాలు జరుగుతాయని ..దీని వల్ల అన్ని దేశాలు ఇబ్బందులు పడతాయని వంగా జోస్యం ముఖ్య ఉద్దేశ్యం.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu war baba-vanga

Related Articles