Bajaj Pulsar: దసరా బొనాంజాలో బంపర్ ఆఫర్....బజాజ్‌ పల్సర్‌పై రూ.10 వేల తగ్గింపు !

పల్సర్ బైక్‌లు 125 సిసి నుండి 400Bajaj introduces Rs 10,000 discount offers on all Pulsar bikes సిసి వరకు వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి.


Published Oct 05, 2024 04:04:00 PM
postImages/2024-10-05/1728124581_ns200l4500x500ashx500x500.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దసరా ఆఫర్లు వచ్చేశాయి. బైక్ ప్రియులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది బజాజ్. దీపావళి, దసరా బొనాంజాల్లో కొత్త వెహికల్స్ కు కొనుగోలు చెయ్యాలని ప్లాన్ చేస్తే ఈ ఆఫర్ మీకు భలే హెల్ప్ అవుతుంది.  

2001 సంవత్సరంలో ప్రారంభమైన పల్సర్ స్పోర్ట్స్ మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో మంచి ఆఫర్లను అందిస్తోంది. పల్సర్ బైక్‌లు 125 సిసి నుండి 400 సిసి వరకు వివిధ మోడళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ దసరా, దీపావళి పండగ సీజన్‌లను దృష్టిలో ఉంచుకుని పల్సర్ బైక్‌ ప్రియులకు అద్భుతమైన ఆఫర్లను ప్రకటించింది బజాజ్. ఎవరైతే పల్సర్ బైకును కొనుగోలు చేస్తారో వారికి ఎక్స్ షో రూమ్ ధర పై 10 వేల రూపాయిలు తగ్గింపు అందిస్తుంది.  ఈ ఆఫర్ లో రూ ..5 వేల రూపాయిల వరకు క్యాష్ బ్యాక్ ఉంటుంది. 


పల్సర్ 125 కార్బన్ ఫైబర్, NS125, N150, N160, NS200, N250లను కొనుగోలు చేసే కస్టమర్‌లకు మాత్రమే ఈ ఆఫర్ ఉంటుంది . అంతే కాదు  ఈ రూ. 5,000 వరకు క్యాష్‌బ్యాక్‌ పొందేందుకు అర్హులని కంపెనీ చెబుతోంది. ఈ దీపావళి  మరియు దసరా ఆఫర్లలో ఇది చాలా బెస్ట్ ఆప్షన్. బైక్ కొనాలనుకునే వారికి ఇది సూపర్ ఆఫర్.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu

Related Articles