Gold and silver prices today : మరింత దిగొచ్చిన పసిడి, వెండి ధరలు

శుక్రవారం ఈ ధర 66490 గా ఉండేది.మరోవైపు 24 క్యారెట్ల బంగారం రూ. 72,640కి చేరింది. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రాము  బంగారం ధర 24 క్యారట్ల బంగారం 7264 గా ఉంది.


Published Aug 24, 2024 07:35:00 AM
postImages/2024-08-24/1724465187_gold.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: దేశంలో పసిడి నిన్న బాగా తగ్గాయి. ఈ రోజు మరింత తగ్గాయి. పసిడి ధరలు రోజుకు ఒకలా ఉంటాయి. ఈ రోజు మార్కెట్ ధరను బట్ట పసిడి ధర గ్రాము మీద పద రూపాయిలు తగ్గింది. ఇప్పుడు  10గ్రాముల పసిడి ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,590కి చేరింది. శుక్రవారం ఈ ధర 66490 గా ఉండేది.మరోవైపు 24 క్యారెట్ల బంగారం రూ. 72,640కి చేరింది. ఇప్పుడు ప్రస్తుతానికి గ్రాము  బంగారం ధర 24 క్యారట్ల బంగారం 7264 గా ఉంది.


 *దేశ రాజధాని  ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,740గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.     72,790గా ఉంది.
 * కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,590 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 72,640గా ఉంది. 
*బెంగుళూరు, చెన్నై, కేరళలో ఇవే రేట్లు కంటిన్యూ అవుతున్నాయి.


* చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,590గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 66,590గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 72,640గాను ఉంది.


*హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,590గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,640గా నమోదైంది.విజయవాడ, విశాఖపట్నం లో కూడా ఇదే రేట్లు.


ఇక వెండి ధర కేజీ వెండి రూ. 100 తగ్గి.. రూ. 86,600కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 86,700గా ఉండేది. ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర రూ. 25,680గా ఉంది. 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu goldrates silver-rate

Related Articles