Ambani: అంబానీకి సెబీ బిగ్ షాక్.. స్టాక్ మార్కెట్‌ కార్యకలాపాలపై నిషేధం

అనిల్‌ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్‌ అంబానీకి చెందిన 24 కంపెనీలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. 


Published Aug 23, 2024 01:07:53 PM
postImages/2024-08-23/1724398673_sebi.jpg

న్యూస్ లైన్ డెస్క్: ముఖేశ్ అంబానీ సోదరుడు అనిల్‌ అంబానీకి సెబీ బిగ్‌ షాక్ ఇచ్చింది. స్టాక్‌ మార్కెట్‌లో అనిల్‌ అంబానీ కార్యకలాపాలపై నిషేధం విధించింది. అనిల్‌ అంబానీకి చెందిన 24 కంపెనీలపై ఐదేళ్ల పాటు నిషేధం విధిస్తున్నట్టు సెబీ ప్రకటించింది. రూ.25 కోట్ల జరిమానా విధించింది. రిలయన్స్‌ హోం ఫైనాన్స్‌ నిధులు మళ్లించారన్న అభియోగాలపై ఈ చర్యలు తీసుకుంది.

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam ambani stock-market anil-ambani sebi reliance-home-finance

Related Articles