ALLU ARHA : వామ్మో అర్హ కు భక్తి ఎక్కువే .. గణపతి పూజ ఎలా చేస్తుందో చూడండి !


ఆ వీడియోను అల్లు స్నేహ పోస్ట్ చేసారు. ఇక చెప్పేదేముంది. అల్లు అర్హ  వీడియో వైరల్ కాకపోవడమా...ఫుల్ చుట్టు చుట్టేస్తుంది. బన్నీ ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు


Published Sep 07, 2024 09:00:00 PM
postImages/2024-09-07/1725723709_283115arha.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఐకాన్ స్టార్ కూతురు అల్లు అర్హకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుగా...క్యూట్ గా మాట్లాడుతుంది చిట్టి తల్లి . అయితే ఈ క్యూటీ పై అల్లరే కాదు భక్తి కూడా ఎక్కువే. వినాయక చవితి సందర్భంగా అర్హ మరోసారి వైరల్ అవుతుంది. తన ఇంట్లో వినాయకుడి పూజ చేసింది. 


ఆ వీడియోను అల్లు స్నేహ పోస్ట్ చేసారు. ఇక చెప్పేదేముంది. అల్లు అర్హ  వీడియో వైరల్ కాకపోవడమా...ఫుల్ చుట్టు చుట్టేస్తుంది. బన్నీ ఫ్యాన్స్ అంతా తెగ మురిసిపోతున్నారు. మా తల్లే మా బంగారే అంటు లైకులు ..షేర్లు అబ్బో ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తున్నారు.

ఇక ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే పార్ట్ వన్ భయంకరమైన హిట్టు ..ఇక పార్ట్ 2 పై మరింత బజ్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఇక డిసెం బర్ 6న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కానుంది. 

 

Related Articles