Nagarjuna: అమల ప్రెగ్నెంట్.. నాగార్జుననే మోసం చేసిన డాక్టర్లు.!

నాగార్జున  సినిమా కెరియర్ పరంగా సూపర్ జోష్ లో ఉన్నారు. కానీ సొంత లైఫ్ లోనే కాస్త డిస్టర్బ్ అయ్యారు. కానీ సొంత లైఫ్ లోనే కాస్త డిస్టర్బ్ అయ్యారు. ముందుగా రామానాయుడు కూతురు లక్ష్మీని పెళ్లి చేసుకొని  నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత ఆయన అమలను వివాహం చేసుకున్నారు. వీరికి 1994లో అఖిల్ పుట్టారు. అమల ప్రెగ్నెన్సీ గా ఉన్న సమయంలో చాలా గమ్మత్తు జరిగిందట. అయితే అమల డెలివరీకి ఇంకా టైం ఉండగానే ఆయన అమెరికా పంపించాడట. యుఎస్ కు వెళ్లిన తర్వాత   స్కాన్ చేసి ఆడపిల్ల పుడుతుందని చెప్పారట. దీంతో నాగార్జున ఆనందంతో పొంగిపోయారట. పుట్టబోయే కూతురు కోసం డ్రెస్సులు మరియు పేరు కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఆడపిల్లకు నికిత అని పేరు అనుకున్నాడట. కానీ చివరికి డెలివరీ తర్వాత అబ్బాయి పుట్టాడు. నాగార్జున షాక్ అయిపోయాడట.  డాక్టర్లు నన్నే చీట్ చేశారని అన్నారట.


Published Jul 19, 2024 03:33:00 PM
postImages/2024-07-19/1721381247_nag.jpg

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంటుంది. అలాంటి నాగార్జున  తన తండ్రి నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు పొందారు. ఇప్పటికి ఆరు పదుల వయసు దాటినా సినిమాల్లో దూసుకుపోతున్నారు. నాగార్జున  సినిమా కెరియర్ పరంగా సూపర్ జోష్ లో ఉన్నారు. కానీ సొంత లైఫ్ లోనే కాస్త డిస్టర్బ్ అయ్యారు. ముందుగా రామానాయుడు కూతురు లక్ష్మీని పెళ్లి చేసుకొని  నాగచైతన్య పుట్టిన తర్వాత విడాకులు తీసుకొని విడిపోయారు.

ఆ తర్వాత ఆయన అమలను వివాహం చేసుకున్నారు. వీరి వివాహం 1992  సమయంలో జరిగింది. వీరికి 1994లో అఖిల్ పుట్టారు. అమల ప్రెగ్నెన్సీ గా ఉన్న సమయంలో చాలా గమ్మత్తు జరిగిందట. అయితే అమల డెలివరీకి ఇంకా టైం ఉండగానే ఆయన అమెరికా పంపించాడట.  అక్కడ ట్రీట్మెంట్ బాగుంటుందని వాకింగ్ ఫ్రీగా చేయొచ్చని  చెప్పి అక్కడికి పంపారట.

అయితే అఖిల్ అక్కడ జన్మించారు. అయితే యుఎస్ కు వెళ్లిన తర్వాత   స్కాన్ చేసి ఆడపిల్ల పుడుతుందని చెప్పారట. దీంతో నాగార్జున ఆనందంతో పొంగిపోయారట. పుట్టబోయే కూతురు కోసం డ్రెస్సులు మరియు పేరు కూడా ఫిక్స్ చేసుకున్నారట. ఆడపిల్లకు నికిత అని పేరు అనుకున్నాడట. కానీ చివరికి డెలివరీ తర్వాత అబ్బాయి పుట్టాడు. డెలివరీ సమయానికి రెండు రోజుల ముందు  అమల మనకు పుట్టేది అబ్బాయే  నువ్వు పిక్స్ కా నాకు రాత్రి కలలో అబ్బాయి పుడతాడు అనిపించింది అని చెప్పింది.

కానీ డాక్టర్లు అమ్మాయి పుడుతుందని చెప్పారు కదా అమ్మాయి పుడుతుందని నమ్మకంతో ఉన్నా  నాగార్జున అన్నారట. అబ్బాయి పుట్టాడు నాగార్జున షాక్ అయిపోయాడట.  డాక్టర్లు నన్నే చీట్ చేశారని తప్పు ఎక్కడ జరిగిందని విషయంలోకి వెళ్తే,  స్కానింగ్ రిపోర్టులో కూడా ఐదు శాతం తప్పు రావడానికి ఛాన్స్ ఉంటుందట. ఈ స్కానింగ్ చేసే సమయంలో అఖిల్ కాళ్లు ముడుచుకోవడం వల్ల ఈ తప్పిదం జరిగిందని డాక్టర్లు అన్నారట.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu nagarjuna nagachaitanya amala akhil nikhita

Related Articles