Severity: Warning
Message: fopen(/var/cpanel/php/sessions/ea-php82/PHPSESSID44716c14f5bc5a38cfb9f48494fb3499): Failed to open stream: No space left on device
Filename: drivers/Session_files_driver.php
Line Number: 159
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: session_start(): Failed to read session data: user (path: /var/cpanel/php/sessions/ea-php82)
Filename: Session/Session.php
Line Number: 141
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 14
Function: __construct
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
Severity: Warning
Message: Cannot modify header information - headers already sent by (output started at /home3/newslbhu/newslinetelugu.com/system/core/Exceptions.php:272)
Filename: common/article_header.php
Line Number: 4
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 4
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view

Line Number: 5
Backtrace:
File: /home3/newslbhu/newslinetelugu.com/application/views/common/article_header.php
Line: 5
Function: header
File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 56
Function: view
File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once
తాజాగా సర్దార్ 2 గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో సర్దార్ ఈ సారి చైనాకి వెళ్లినట్టు చూపించారు. అంతేకాదు ఇందులో విలన్ గా SJ సూర్య కనిపించబోతున్నాడు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: తమిళ్ మీరో కార్తీ డ్యూయల్ రోల్ చేసి ...రాశీ కన్నా ...రజీషా హీరోయిన్స్ గా తెరకెక్కిన మూవీ " సర్దార్ " ps మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్ద హిట్ అయింది. అయితే ఈ మూవీకి సీక్వెన్స్ ప్లాన్ చేసిన సంగతి ఎప్పుడో అనౌన్స్ చేశారు.
తాజాగా సర్దార్ 2 గ్లింప్స్ రిలీజ్ చేసారు. ఈ గ్లింప్స్ లో సర్దార్ ఈ సారి చైనాకి వెళ్లినట్టు చూపించారు. అంతేకాదు ఇందులో విలన్ గా SJ సూర్య కనిపించబోతున్నాడు. ఇందులో కూడా తండ్రి , కొడుకులు రెండు పాత్రల్లో కార్తీ కనిపించబోతున్నాడు
. ఈ గ్లింప్స్ మాత్రం అదిరిపోయిందంటున్నారు నెటిజన్లు. ఈ గ్లింప్స్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. గతంలో సర్దార్ తెలుగు, తమిళ్ లో మాత్రమే రిలీజవ్వగా ఈ సారి సీక్వెల్ మాత్రం పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవ్వనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ని ప్రకటించనున్నారు. నిజానికి సర్దార్ మూవీ ఎలివేషన్స్ కి జనాలు ప్లాట్ అయిపోయారు.