Ambati Divya: సీరియల్స్ లో క్యూటీ..బయట నాటి.. ఇదేంటమ్మా  బ్యూటీ.!

ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా అద్భుతమైనటువంటి రేటింగ్స్ దూసుకుపోతున్నాయి. అలాంటి సీరియల్స్ లో మంచి టిఆర్ పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం.  ఈ సీరియల్లో నటించే నటీనటులంతా చాలా ఫేమస్ అయ్యారు.అయితే ఈ సీరియల్ లో పనిమనిషి పాత్రలో  నటించే అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో మౌనితకు మరియు ప్రియమణికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎన్నోసార్లు నవ్వించాయి. ఇందులో ప్రియమణి పాత్ర చేసిన బ్యూటీ పేరే అంబటి దివ్య. అయితే ఈ పాత్రలో ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది.  అయితే కార్తీకదీపం సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే అంబటి దివ్య బయట మాత్రం చాలా హాట్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అదరహో అనిపిస్తుంది


Published Jul 18, 2024 10:32:05 PM
postImages/2024-07-18/1721318612_divya.jpg

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో సినిమాలతో పాటు సీరియల్స్ కూడా అద్భుతమైనటువంటి రేటింగ్స్ దూసుకుపోతున్నాయి. చాలామంది మహిళామణులు సీరియల్స్ అంటే పిచ్చిపిచ్చిగా ఇష్టపడతారు. అలాంటి సీరియల్స్ లో మంచి టిఆర్ పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం.  ఈ సీరియల్లో నటించే నటీనటులంతా చాలా ఫేమస్ అయ్యారు. అలాంటి కార్తిక దీపం సీరియల్ లో కేవలం ఆడవాళ్ళనే కాకుండా కరోనా సమయంలో  మగవారిని కూడా ఎట్రాక్ట్ చేసింది.

 ఏడాది పొడవునా సాగే ఈ సీరియల్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ ఉంటుంది.  కార్తీకదీపం సీరియల్ మొదటి పార్ట్  పూర్తి చేసుకుని, రెండో పార్ట్ లాగా వచ్చి అందరిని ఆకట్టుకుంటుంది.  అయితే ఈ సీరియల్ లో పనిమనిషి పాత్రలో  నటించే అమ్మాయి అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇందులో మౌనితకు మరియు ప్రియమణికి మధ్య వచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఎన్నోసార్లు నవ్వించాయి. ఇందులో ప్రియమణి పాత్ర చేసిన బ్యూటీ పేరే అంబటి దివ్య.

అయితే ఈ పాత్రలో ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది.  అయితే కార్తీకదీపం సీరియల్ లో ఎంతో పద్ధతిగా కనిపించే అంబటి దివ్య బయట మాత్రం చాలా హాట్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అదరహో అనిపిస్తుంది. అలాగే దివ్యకు ఇంస్టాగ్రామ్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. చాలామంది అంబటి దివ్యను ఫాలో అవుతున్నారు.

 తాజాగా అంబటి దివ్య తనకు సంబంధించినటువంటి కొన్ని హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మోడ్రన్ డ్రెస్ లో మెరుస్తూ కనిపిస్తోంది ఈ ముద్దుగుమ్మ.  ఈ ఫోటోలను చూసిన చాలామంది సీరియల్ లో చీర కట్టుతో క్యూట్ గా ఉంటుందని, కానీ సోషల్ మీడియాలో చాలా నాటుగా హాట్ అందాలని చూపిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. మరి ఆ బ్యూటీని మీరు కూడా ఒకసారి చూడండి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ambati Divya (@its_divyasharvani)

newsline-whatsapp-channel
Tags : newslinetelugu karthika-deepam deepa ambati-divya monitha

Related Articles