HEROINEE: ఈ హీరోయిన్ కి పెళ్లై ..పిల్లలున్నారని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

గ్లామర్ ఇండస్ట్రీ లో లేడీస్ చాలా వరకు మోసపోయిన వారు ..చిన్నవయసులో పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ..తర్వాత జీవితం విలువ తెలిసి కెరియర్ లో చాలా బిజీ అయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు


Published Jul 29, 2024 03:35:34 AM
postImages/2024-07-29/1722241638_5ca5c5388dcd410da1c768490cc7b925.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : గ్లామర్ ఇండస్ట్రీ లో లేడీస్ చాలా వరకు మోసపోయిన వారు ..చిన్నవయసులో పెళ్లి చేసుకొని పిల్లల్ని కని ..తర్వాత జీవితం విలువ తెలిసి కెరియర్ లో చాలా బిజీ అయిన హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. అందులో ఈ బ్యూటీ కూడా ఒకరు. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ ఆ తర్వాత పెద్ద అవకాశాలు అందుకుంటూ స్టార్స్ గా ఎదుగుతారు.


ఇక పై ఫొటోలో ఉన్న చిన్నది ఇండస్ట్రీకి రాకముందు చాలా కష్టాలు చూసింది. 18 ఏళ్లకే పెళ్లి అయ్యింది, 20 ఏళ్లకు తల్లయింది. ఇప్పుడు దేశంలో టాప్ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్న స్టార్ హీరోయిన్ ఇప్పుడు టాప్ స్టార్. ఆ బ్యూటీనే ...పేరు నటి శ్వేతా తివారి. హిందీలో కసౌటి జిందగీ కె అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పుడు ఈ శ్వేతా తివారీ సోషల్ మీడియాలో టాప్ స్టార్. వెబ్ సిరీస్ ల్లో దుమ్ము దులిపేస్తుంది.సీరియల్స్ కు గుడ్ బై చెప్పి ఇప్పుడు సినిమాలు, వెబ్ సిరీస్ లపై ద్రుష్టి పెట్టింది.


శ్వేత 18 యేళ్లకే రెండు సార్లు ప్రేమలో మోసపోయింది. గతంలో ఈమె నటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప పుట్టింది. తర్వాత ఇద్దరికి సెట్ అవ్వలేదు. విడిపోయి...హ్యాపీ గా లైఫ్ లీడ్ చేస్తుంది. 2013లో అభివన్ కోహ్లీ ని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ కొడుకు పుట్టాడు. ఈ పెళ్లి ఎక్కువ కాలం నిలవలేదు. అతనితో కూడా విడిపోయింది. ప్రస్తుతానికి శ్వేతా తివారీ కూతురు పాలక్ తివారీ సినిమాలు కూడా చేసేస్తుంది. ఈ అమ్మడి ఆస్తి దాదాపు 80కోట్లకు పైనే ఉంటుంది. అమ్మడు ఫుల్ సినిమాలు కూడా చేస్తుంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu bolly-wood

Related Articles