బాలీవుడ్ కల్చర్ ( bolly wood) తెలిసిందేగా..కాస్త ఫేమ్ ఉన్నవాళ్లు కనిపిస్తే వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్లకి అనవసరం ఫట్ ఫట్ మని ఫొటోలు తీసేస్తారు. రీసెంట్ గా ఉర్ఫీ పాపం తాగి ..ఊగుతూ...కనిపించింది. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బాలీవుడ్ కల్చర్ ( bolly wood) తెలిసిందేగా..కాస్త ఫేమ్ ఉన్నవాళ్లు కనిపిస్తే వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్లకి అనవసరం ఫట్ ఫట్ మని ఫొటోలు తీసేస్తారు. రీసెంట్ గా ఉర్ఫీ పాపం తాగి ..ఊగుతూ...కనిపించింది. ఉర్ఫీ జావేద్ తరచూ ఆమె దుస్తులపై విమర్శలు ఎదుర్కొంటుంది. ఉర్ఫీ జావేద్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఉంటుంది.
ఉర్ఫీ జావేద్( urfi jawed) కస్ట్యూమ్ గురించి తెలిసిందే కదా. ప్రపంచంలో కనిపించే ప్రతి దాన్ని..ఉర్ఫీ బట్టలుగా వేసుకుంటుంది. ఉర్ఫీ జావేద్ టీవీ నటిగా కెరీర్ మొదలు పెట్టిన ఈ చిన్నది బిగ్ బాస్ ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది.
ఉర్ఫీ జావేద్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉర్ఫీ జావేద్ ఇటీవల మీడియా కంటపడింది. ఆ సమయంలో ఉర్ఫీ జావేద్ మద్యం మత్తులో( drunk) కనిపించింది. ఉర్ఫీ జావేద్ ఫోటోలకు ఫోజులిచ్చింది. కాని చెప్తూనే ఉంది...బాగా తాగి ఉన్నాను..ఇక పోజులు ఇవ్వలేను అంటు చెప్తున్నా ...మీడియా మాత్రం వదల్లేదు.
ఈ వీడియో సోషల్ మీడియా( social media) లో ఫుల్ వైరల్ అవుతుంది. నెటిజన్స్( netizens) ఆమెను తక్కువ తాగమని సలహా ఇస్తూ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు. లేకుంటే మద్యం తాగి కూడా ఫొటోలకు పోజులివ్వవద్దని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆ మధ్య ఉర్ఫీ జావేద్, ఔరీ పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చ మొదలైంది. దీనిపై ఫోటోగ్రాఫర్స్ ఔరిని సూటిగా అడిగారు, మీరు ఉర్ఫీ జావేద్‌ని పెళ్లి చేసుకోబోతున్నారా? ఔరి అవును అని చెప్పాడు.. ఎందుకు కాదు? కాకపోతే ఉర్ఫీ జావేద్ కూడా పెళ్లికి ఒప్పుకోవాలి కదా అంటూ జోక్ చేశాడు.