చాలా తక్కువ మంది మాత్రమే కోటి రెమ్యూనిరేన్ తీసుకుంటున్నారు. ఎవరెవరు రెమ్యూరిరేషన్ కోటి తీసుకుంటున్నారో చూసేద్దాం.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: టాలీవుడ్ లో కమెడియన్స్ కు లోటు ఏముంది చెప్పండి. బోలెడు మంది...తమ సత్తా చాటి అదరగొడుతున్నారు. అయితే రెమ్యూనిరేషన్ మాత్రం ఒకప్పుడు లక్షల్లో ఉంటే ఇప్పుడు కోట్లలో తీసుకుంటున్నాు. అది కూడా చాలా తక్కువ మంది మాత్రమే కోటి రెమ్యూనిరేన్ తీసుకుంటున్నారు. ఎవరెవరు రెమ్యూరిరేషన్ కోటి తీసుకుంటున్నారో చూసేద్దాం.
సత్య కాకుండా మరో కమెడియన్ మైండ్ బ్లోయింగ్ రెమ్యునరేషన్ తో అందరి షాక్ కి గురి చేస్తున్నాడు. సినిమా కు కోటి రూపాయిల పైనే ఛార్జ్ చేస్తున్నాడట సత్య..ఈ మధ్యే మత్తువదలరా 2 లో చేశాడు.. రియా ఎక్కడ...రియా ఎవరు..దామిని డాటర్ ..దామిని ఎవరు..రియా మథర్ ఇలా ఫుల్ వైరల్ అయిపోతున్నాడు. మంచి ఫామ్ లో ఉంటున్న యాక్టర్. సత్య ఇప్పుడు తనకున్న క్రేజ్ తో పారితోషికం ఎంతైనా డిమాండ్ చేయొచ్చు. కాని ఇప్పుడు మాత్రం సత్య కోటి తీసుకుంటున్నాడని టాక్.
యూట్యూబ్ ద్వారా ఫేమస్ అయినా వైవా హర్ష టాలీవుడ్ లో మంచి అవకాశాలు అందుకుంటున్నాడు. ఈ మధ్యే సుందరం మాస్టార్ సినిమా యాక్టర్ గా కూడా చేశాడు. హిట్టు అయ్యింది కూడా. వైవా హర్ష ప్రస్తుతం ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో సారంగపాణి జాతకం చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రియదర్శి, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ప్రియదర్శి కూడా మరో పాత్రలో ఛాన్స్ దక్కించుకున్నాడు. కమిడియన్స్ ఎప్పుడు డైలీ పేమెంట్స్ తీసుకుంటారు. సో ఎన్ని రోజులు చేస్తే అన్ని లక్షలు చెయ్యొచ్చు
కమెడియన్స్ రోజుకి 30వేల నుంచి 3 లక్షల వరకు పారితోషికం ఉంటుంది. సారంగపాణి జాతకం చిత్రంలో వైవా హర్ష సెకండ్ హాఫ్ మొత్తం ఉంటారట. దాదాపు 80 రోజుల డేట్లు అవసరం అయ్యాయట. దీంతో హర్ష రెమ్యూనిరేషన్ కోటి దాటింది. ఇలా వీళ్లు వాళ్లు కాదు ...వారి ధరను బట్టి దాదాపు అందరు కమెడియన్స్ కోటి తీసుకుంటున్నవారే.