ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైల్‌ను ఇంకా చూడలేదని అన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. దాన్ని సరిచేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ కొత్త సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం సీపీ కార్యాలయంలో ప్రస్తుత సీపీ శ్రీనివాస రెడ్డి నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. నిమజ్జన ఘట్టం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఫైల్‌ను ఇంకా చూడలేదని అన్నారు.
హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని.. దాన్ని సరిచేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని అన్నారు. హత్యలు, అత్యాచారాలు, లా అండ్ ఆర్డర్‌పై కఠినంగా వ్యవహరిస్తామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు.