త కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా హీరో రాజ్ తరుణ్ గురించే వార్తలు కనబడుతున్నాయి. రాజ్ తరుణ్ లావణ్య గత పది సంవత్సరాల నుంచి ఎంతో క్లోజ్ గా ఉన్నారట. అంతే కాదు రాజ్ తరుణ్ లావణ్యను పెళ్లి కూడా చేసుకున్నారని తెలుస్తోంది.ఈ విధంగా లావణ్య రాజ్ తరుణ్ కేసు వ్యవహారం నడుస్తున్న తరుణంలో రాజ్ తరుణ్ సూసై*డ్ వ్యవహారం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆయన సూసైడ్ ఎప్పుడు చేసుకున్నారు అనే వివరాలు చూద్దాం.కరోనా లాక్ డౌన్ పడ్డ సమయంలో రాజ్ తరుణ్ ఫ్యామిలీ అంతా గోవాలో ఇరుక్కుపోయారట. ఇంట్లోనే ఒంటరిగా ఉన్నటువంటి రాజ్ తరుణ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి చివరికి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట.దీంతో రాజ్ తరుణ్ ను తన ఫ్రెండ్ వెంట తీసుకొని వారి ప్లాట్ కు తీసుకెళ్లడట.
న్యూస్ లైన్ డెస్క్:గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కానీ, మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా హీరో రాజ్ తరుణ్ గురించే వార్తలు కనబడుతున్నాయి. మరి రాజ్ తరుణ్ ఏవైనా సాధించాడా అంటే అది కూడా కాదు, అయితే ఆయన ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడని తెలుస్తోంది. అయితే ఆ అమ్మాయి రాజ్ తరుణ్ కావాలని కోరుతూ పోలీస్ స్టేషన్ lo ఫిర్యాదు చేసింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరయ్యా అంటే లావణ్య. రాజ్ తరుణ్ లావణ్య గత పది సంవత్సరాల నుంచి ఎంతో క్లోజ్ గా ఉన్నారట. అంతే కాదు రాజ్ తరుణ్ లావణ్యను పెళ్లి కూడా చేసుకున్నారని తెలుస్తోంది.
అలా వీరు పది సంవత్సరాలుగా కలిసి ఉంటున్నారని లావణ్యను రాజ్ తరుణ్ ఫిజికల్ గా కూడా వాడుకొని ప్రెగ్నెంట్ కూడా చేశాడని ఆమె ఆరోపణ చేస్తోంది. అంతేకాకుండా గర్భాన్ని కూడా తీసివేయించాడని, తెలుస్తోంది. అబార్షన్ చేయించినటువంటి పత్రాలన్నీ నా దగ్గర ఉన్నాయని లావణ్య మరోసారి కేసు పెట్టి, లాయర్ ను కూడా మాట్లాడేసుకుంది. ఈ విధంగా లావణ్య రాజ్ తరుణ్ కేసు వ్యవహారం నడుస్తున్న తరుణంలో రాజ్ తరుణ్ సూసై*డ్ వ్యవహారం గురించి ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.
ఆయన సూసైడ్ ఎప్పుడు చేసుకున్నారు అనే వివరాలు చూద్దాం. కరోనా లాక్ డౌన్ పడ్డ సమయంలో రాజ్ తరుణ్ ఫ్యామిలీ అంతా గోవాలో ఇరుక్కుపోయారట. ఇంట్లోనే ఒంటరిగా ఉన్నటువంటి రాజ్ తరుణ్ పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి చివరికి సూసైడ్ చేసుకోవాలని అనుకున్నారట. ఇదే విషయాన్ని తన క్లోజ్ ఫ్రెండ్ కి ఫోన్ చేసి చెప్పడంతో, హుటాహుటిన తన ఫ్రెండ్ ఒక ఎమర్జెన్సీ ఫాస్ ఉన్నటువంటి కారును తీసుకొని రాజ్ తరుణ్ ఫ్లాట్ కి వచ్చారట.
ఎందుకు సూసైడ్ చేసుకోవడం నీకేం ప్రాబ్లం వచ్చింది అంటూ ప్రశ్నించారట. ఒంటరిగా ఉంటే నచ్చడం లేదంటూ చెప్పారట. దీంతో రాజ్ తరుణ్ ను తన ఫ్రెండ్ వెంట తీసుకొని వారి ప్లాట్ కు తీసుకెళ్లడట. దీంతో తరుణ్ ఆ ఫ్లాట్లో ఉన్న పిల్లలతో సరదాగా ఆడుకుంటూ తన ఒంటరిని అనే ఫీలింగ్ నుంచి బయటపడ్డాడట. ఇదే విషయాన్ని రాజ్ తరుణ్ ఫ్రెండ్ మధు నందన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.