Meena:కుర్ర హీరోయిన్స్ కూడా ఈమె అందం ముందు ఆరిపోవాల్సిందే.? 2024-06-23 14:20:09

తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు వారి అందచందాలతో ఊపు ఊపిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, మీనా, సౌందర్య ఇలా చాలామంది నటీమణులు ఆ మధ్యకాలంలో అందరినీ ఆకట్టుకున్నారు.  అలాంటి వారిలో సౌందర్య మరణించింది. ఇక మిగతా హీరోయిన్లు కాస్త వారి అందాన్ని కోల్పోయారు.  అలా అందం తగ్గిన వారిలో రోజా, విజయశాంతి ఉంటారు. ఇక అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం తరగతి అందంతో ఉన్న హీరోయిన్స్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది మీనా మరియు రమ్యకృష్ణ. ఇక మీనా అయితే అందాన్ని తింటున్నట్టు ఉంటుంది.