ప్రస్తుత కాలంలో చాలామంది కనీసం 30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం లైఫ్ లో సెట్ అవ్వాలని ఒక ఆలోచనతో 30 ఏళ్లు దాటినా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. పెళ్లి
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది కనీసం 30 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోవడం లేదు. దీనికి ప్రధాన కారణం లైఫ్ లో సెట్ అవ్వాలని ఒక ఆలోచనతో 30 ఏళ్లు దాటినా పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత మరికొంతమంది పిల్లల్ని కనడం వాయిదా వేస్తున్నారు. అలాంటి ఈ తరుణంలో ఏజ్ పెరుగుతున్న కొద్ది డబ్బు వస్తుందేమో కానీ లైంగిక ఆసక్తి మాత్రం తగ్గుతుందట. దీనివల్ల పిల్లలు పుట్టడం కూడా కష్టాలతరమవుతుందట. అలా కాకుండా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం..
#1. పుచ్చకాయ:
ఇది సహజ సిద్ధంగానే అనేక రసాయనాలను కలిగి ఉంటుంది. దీన్ని తినడం వల్ల మీ శరీరానికి ఆక్సిజన్ అధికంగా అంది, రక్తప్రసరణ స్పీడ్ గా జరుగుతుంది. దీనివల్ల లైంగికంగా దూసుకుపోతారు.
#2. డార్క్ చాక్లెట్
ఈ చాక్లెట్లో మస్తిష్క వ్యవస్థను ప్రేరేపించే విటమిన్స్ ఉంటాయట. దీని వల్ల కూడా లైంగిక వాంఛ పెరుగుతుందట.
#3. ఖర్జూర పండ్లు :
ఖర్జూర పండ్లు కూడా ఎక్కువగా తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుందట. ఇందులో ఉండే విటమిన్స్ దానికి చర్యలో ఎక్కువగా పాల్గొనేలా చేస్తుందట. కాబట్టి ప్రతిరోజు లైన్ డేట్స్ తినడం మంచిదని నిపుణులు అంటున్నారు.
#4. దానిమ్మ:
దానిమ్మ పండ్లను ఎక్కువగా తినడం వల్ల మీకు లైంగిక కోరికలు పెరగడమే కాకుండా సామర్థ్యం కూడా పెరుగుతుందని అంటున్నారు. ప్రతిరోజు దానిమ్మలు తినేవారు పడక గదిలో భాగస్వామ్యంతో చాలా ఎంజాయ్ చేయగలుగుతారు.
#5. అంజీర పండ్లు:
ఈ పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల పురుషులలో సరికొత్త ఆలోచనలు పుడతాయట. వీటిని పురుషులు ఎక్కువగా తినడం వల్ల లైంగికంగా దూసుకెళ్తారని నిపుణులు అంటున్నారు.